తరాలు మారిన ఆడపిల్లలపై అమానుష ఘటనలు తగ్గడం లేదు. అన్నింటా సగం అని మనం చెప్పుకుంటున్నా కొన్నిసార్లు ఇటువంటి మాటలు నీటి మూటలుగానే కనిపిస్తున్నాయి. అమ్మ నుంచి అంతరిక్ష రంగాల వరకు మహిళలు దూసుకెళ్తున్న అమానుష ఘటనలు తగ్గడం లేదు. ఇప్పటికీ వెనుకబడిన సమాజాలలో ఆడపిల్లలను అలసత్వంగా చూస్తున్నారు. లింగవివక్షతను చూపిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో స్కానింగ్ చేయిస్తూన్నారు. ఒకవేళ ఆడపిల్ల అని తెలిస్తే వెంటనే అబార్షన్లు చేయిస్తున్నారు. కొన్నిసార్లు తల్లులను
ఆడపిల్లలు పుట్టారని అమానుషం… భార్యను హత్య చేసిన ప్రబుద్ధుడు
-