Hyd: 14 ఏళ్ల కుర్రాడిపై 28 ఏళ్ల యువతి లైంగిక దాడి

-

హైదరాబాదులో దారుణం జరిగింది. 14 ఏళ్ల కుర్రాడి పై 28 సంవత్సరాల యువతి లైంగిక దాడి చేసింది. తన కామ వాంఛ తీర్చుకునేందుకు 14 ఏళ్ల కుర్రాడి జీవితంతో ఆడుకుంది 28 ఏళ్ల యువతి. ఈ సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జూబ్లీహిల్స్ లో ఉన్న 14 ఏళ్ల బాలుడిని… ఆశలు చూపి 28 సంవత్సరాల యువతీ లోబరుచుకుంది.

28-year-old woman subjugates 16-year-old boy

బాలుడిని లోపర్చుకొని పాడు పని చేసి… ఆ కుర్రాడిని హింస పెట్టింది. అయితే ఈ సంఘటన బాలుడి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు బాలుడి తల్లిదండ్రులు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ యువతిపై pocso కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news