కెనడాలో ఆప్ నేత కుమార్తె అనుమానాస్పదంగా మృతి చెందింది. నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక కెనడాలో అనుమానాస్పదంగా మృతి చెందింది. కెనడాలో ఓ భారతీయ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు.

ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక మృతిని ధ్రువీకరించారు ఒట్టావాలోని భారత హైకమిషన్. పంజాబ్ రాష్ట్రంలోని ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక అని పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం చదువు నిమిత్తం కెనడాకు వెళ్లిన ఆప్ నేత దేవిందర్ సింగ్ కుమార్తె వంశిక… కెనడాలో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.