ప్రియుడితో భార్య రాసలీలలు..నగ్నంగా చూసిన భర్త !

-

లవర్ తో భార్య రాసలీలలు చేస్తుండగా.. 6 గంటలు మంచం కిందే భర్త ఉన్న సంఘటన రాజస్థాన్‌ లోని జోలి అనే గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగీత అనే మహిళకు రాజ అనే వ్యక్తితో.. రెండు సంవత్సరాల కిందట పెళ్లి జరిగింది. వీరి ద్దరూ జోలి గ్రామంలో నివాసం ఉంటున్నారు. అయితే.. వారికి ఇప్పటి వరకు సంతానం కాలేదు.

అయితే.. ఈ నేపథ్యంలోనే.. జోలి గ్రామంలోనే ఉంటున్న అనిల్ అనే వ్యవసాయ కూలీతో.. పరిచయం ఏర్పరచుకుంది సంగీత. ఇంకేముంది ఆ పరిచయం కాస్త.. అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో భర్త రాజ లేని సమయంలో.. వారిద్దరూ శృంగారం లో పాల్గొనే వారు.

అయితే.. వీరి ద్దరిపై అనుమానం వచ్చి.. ఓ రోజు..మంచం కిందే దాక్కున్నాడు రాజ. ఇక రాజ లేడని.. సంగీత మరియు అనిల్ మంచంపై శృంగారం లో పాల్గొన్నారు. దాదాపు 6 గంటల పాటు వారు శృంగారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత వారిని రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకునిదేహ శుద్ది చేశాడు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చాడు. ఈ ఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version