తమ్ముడితో ఏకాంతంగా యువతి శృంగారం..నగ్నంగా ఆ పని చేస్తూ !

ఠానే జిల్లాలోని నార్పోలి లో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడితో ఏకాంతంగా శృంగారంలో పాల్గొంది ఓ యువతి. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. ఠానే జిల్లాలోని నార్పోలి లో ఓ మహిళ తన కూతురితో కలిసి నివాసం ఉంటుంది. అయితే వీరింటి పక్కనే మహిళా మరిది వారు నివాసం ఉంటారు. కాగా బాబాయ్ కొడుకుతో మహిళ కూతురు చాలా సన్నిహితంగా ఉండేది.

ఆ సన్నిహితం సన్నిహితం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి తన తమ్ముడితో ఏకాంతంగా కలిసేది. అయితే ఇలా ఓ రోజు యువతి వాళ్ళ అమ్మ బయటకు వెళ్లడంతో ఇద్దరు అక్క తమ్ముడు కలుసుకున్నారు.

అనుకోకుండా ఇంటికి వచ్చిన మహిళ డోర్ ఓపెన్ చేయడంతో వారిని నగ్నంగా చూసి షాక్ అయ్యింది. ఇద్దరిని గట్టిగా మందలించింది. ఆ తర్వాత ఆ అక్క తమ్ముడు కలుసుకోవడం చాలా కష్టమైంది. దీంతో ఇద్దరు పథకం ప్రకారం యువతి తల్లిని దారుణంగా హత్య చేశారు. ప్రస్తుతము ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం సృష్టిస్తోంది.