మామతో 25 ఏళ్ల యువతి కండోమ్ లేకుండా శృంగారంలో పాల్గొంది. అయితే.. అతడికి ఎయిడ్స్ ఉందని తెలియడంతో.. ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తమిళనాడులోని రాబారాంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… రాబారాముకు చెందిన ప్రియ అనే యువతికి 25 ఏళ్లు. ఈ యువతి బీటెక్ చేస్తోంది.
అయితే.. ప్రియకు సందీప్ నారాయణ అనే 45 ఏళ్ల వ్యక్తి మామ వరుస అవుతాడు. అయితే.. సందీప్ నారాయణ పై ప్రియ మనసు పడింది. ఎలాగైన సందీప్ నారాయణతో సెక్స్ లో పాల్గొనాలని అనుకుంది. ఇక దీనికి.. సందీప్ నారాయణకు అంగీకరించాడు. ఈ నేపథ్యంలోనే.. గత 6 నెలల నుంచి సందీప్ నారాయణ, ప్రియ మధ్య అక్రమ సంబంధం ప్రారంభం అయింది. ప్రతి రోజూ వారిద్దరూ శృంగారంలో పాల్గొనేవారు. అయితే… సం దీప్ నారాయణకు ఎయిడ్స్ ఉందన్న విషయం బయటపడింది. దీంతో ప్రియ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ప్రస్తుతం ప్రియ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.