నగ్నంగా ఉన్న అమ్మాయిల ఫోటోలు…thumb నైల్ పెట్టి మరీ !

-

వివిధ సోషల్ మీడియా చానల్ల నుండి అమ్మాయిల ఫోటోలు సేకరించి పెళ్లి చూపులు అంటూ షేరింగ్ చేశాడు ఓ యువకుడు. రెండో వివాహం అంటూ, అక్రమ సంబంధం అంటూ, భర్త లేడంటూ, లాంగ్ డ్రైవ్, డేటింగ్ అంటూ మహిళ ఫోటోలు tumbnail పెట్టి పోస్ట్ చేశాడు రాజేష్ అనే యువకుడు. అచ్చం మహిళ మాట్లాడినట్టే వాయిస్ ఓవర్ తో గోల్డ్ మాన్ యు ట్యూబ్ ఛానెల్ లో మహిళ ఫోటోపెట్టి పోస్ట్ చేశాడు రాజేష్ అనే యువకుడు.

దీంతో సదరు మహిళ బాధితురాలు సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అతను ఈస్ట్ గోదావరికి చెందిన రాజేష్ గా గుర్తించారు పోలీసులు. దీంతో రాజేష్ ను పిలిపించి దేహశుద్ధి చేశారు మహిళలు. రాజేష్ పై చెప్పులతో దాడి చేశారు మహిళలు. రాజేష్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు.. రాజేష్ పై 509 ఐపీసీ, 67,67A IT act 2000 – 2008 కింద కేసులు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version