బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి చేసింది. ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ మొదలుకు ముందే రగడ మొదలైంది. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే పల్లె వెలుగు బస్సు లో ఈ ఘటన చోటు చేసుకుంది. నడిమివంక వద్ద ఆపకుండా వెళ్ళింది ఆర్టీసీ బస్సు.

ఓ బైకులో బస్సు ను ఓవర్ టేక్ చేసింది ప్రైవేటు ఉద్యోగి సుచరిత. ఇక ఆ బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి తెర లేపారు. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది మహిళ. దింతో పోలీసుల కు ఫిర్యాదు చేసిన ఆర్టీసీ డ్రైవర్ నటేష్ బాబు.. మహిళకు షాక్ ఇచ్చాడు.
బ్రేకింగ్ న్యూస్
బస్సు ఆపలేదని ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై మహిళ దాడి
ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్ మొదలుకు ముందే మొదలైన రగడ
అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్లే పల్లె వెలుగు బస్సు లో ఘటన
నడిమివంక వద్ద ఆపకుండా వెళ్లిన ఆర్టీసీ బస్సు
ఓ బైకులో బస్సు ను ఓవర్ టేక్ చేసిన ప్రైవేటు ఉద్యోగి… pic.twitter.com/WWGIN6JRDB
— Telugu Feed (@Telugufeedsite) August 11, 2025