BREAKING : కడపలో వైసిపి నాయకుడు దారుణ హత్య

-

BREAKING : ఏపీలో మరో దారుణం చోటు చేసుకుంది. కడప జిల్లాలో వైసిపి నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. కమలాపురం నగర పంచాయతీ పరిధిలోని మూలగడ్డ వద్ద వైసీపీ నాయకున్ని అతి దారుణంగా చంపారు కొంత మంది గుర్తు తెలియని దుండగులు.

అయితే.. ఈ హత్యకు గురైన వ్యక్తి కమలాపురం 20వ వార్డు ఇంచార్జ్ శంకర్ రెడ్డి గా గుర్తించారు పోలీసులు. హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్న ఎస్సై చిన్న పెద్దయ్య… దీనిపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version