డిసెంబర్‌ 20 ఆదివారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్- 20- మార్గశిర మాసం ఆదివారం.

మేష రాశి:ఆనందకరమైన వార్తలు వింటారు !

ఈరోజు ఆనందకరమైన వార్తలు వింటారు. ఈరోజు ఆర్థిక లాభం కలుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి విజయం. సాధిస్తారు. ఈ రోజు అనుకోకుండా ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు బంధుమిత్రుల రాకపోకలు ఉంటాయి. ఈరోజు మీ ఇంట్లో శుభకార్యం నెలకొల్పుతారు. ఈరోజు ఉన్నత వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఈరోజు వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అన్ని రంగాల వారికి మంచి అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీరామ నామ పారాయణ చేసుకోండి.

 

todays horoscope

వృషభరాశి:ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది !

ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ అభివృద్ధి కలుగుతుంది. ఈ రోజు సోదరులంతా సహకారంగా ఉంటారు. ఈరోజు ఆరోగ్యకరమైన జీవనాన్ని దొరుకుతారు. ఈరోజు రుణ విమోచన కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. ఈరోజు ఇతరుల నుంచి రావాల్సిన ధనాన్ని అందుకుంటారు. ఈరోజు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపుతారు. ఈరోజు మీ చేతుల మీదుగా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. ఈరోజు స్నేహితుల తో బాగా కలిసిమెలిసి ఉంటారు.

పరిహారాలుః ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి.

 

 మిధున రాశి:విద్య మీద శ్రద్ధ వహించండి !

ఈరోజు సామాన్య ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు వాహనాలను ఎవరికి ఇవ్వకండి. దూరప్రయాణాలు మీరు ఒంటరిగా చేయకుండా ఉండటం మంచిది. ఈరోజు దుష్టులకు దూరంగా ఉండండి. ఈ రోజు విద్యార్థులు సమయానుకూలంగా విద్య మీద శ్రద్ధ వహించండి. ఈ రోజు గర్భిణీ స్త్రీలు బయటకి వెళ్లకపోవడం మంచిది. ఈరోజు శ్రమాధిక్యత వలన ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మీ రహస్యాలను బయట పెట్టకపోవడం మంచిది. ఈరోజు చెప్పుడు మాటలు వినకుండా ఉండడం చేయండి. ఈరోజు మీరు ఏ పని చేసిన మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం చేసుకోండి.

పరిహారాలుః ఈ రోజు మన్యుసూక్త పారాయణ చేసుకోండి.

 

 కర్కాటక రాశి:ఈరాశివారు సోదరులతో సఖ్యతగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అవమానపరిచే విధంగా ఉంటుంది. లేనిపోని విషయాలకు చేసుకోకండి. ఈరోజు తగాదాలకు వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. మీ మాటలను బయటివారు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉండండి. ఈరోజు మీ పెద్ద వారి మాటలను సూచనలు పాటించడం మంచిది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోండి.

పరిహారాలుః ఈరోజు తెల్ల వస్త్రాన్ని కానీ ఎరుపు వస్త్రాన్ని గాని బ్రాహ్మణునికి దానం చేయడం మంచిది. ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణ అన్ని చేసుకోండి.

 

సింహరాశి:ఈరోజు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు !

ఈ రోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మంచి ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు ఈ రోజు మంచి లాభం కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలం. ఈరోజు శుభవార్తలు వినే అవకాశం ఉంది. భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు పోగొట్టుకున్న ధనాన్ని ఈ రోజు తిరిగి పొందుతారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మీ పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఈరోజు ఉద్యోగం లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. సోదరులతో కలిసిమెలిసి ఉంటారు.

పరిహారాలుః ఈరోజు శ్రీరాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

కన్యారాశి:ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు !

ఈరోజు సంతోషకరమైన వార్తలు వింటారు. ఈరోజు మంచి ఆనందంగా హుషారుగా ఉంటారు. ఈరోజు అందరితో సఖ్యత గా ఉంటారు. ఇంతకుముందు మీరు ఇచ్చిన డబ్బులు ఈరోజు తిరిగి వసూలు అవుతాయి. ఈరోజు మీ స్నేహితుల నుంచి సహకారం తీసుకుంటారు. ఈరోజు మీ పిల్లల నుంచి ఒక శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఈరోజు విద్యార్థులకు ఉన్నతమైన విద్య కలుగుతుంది. పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఈరోజు మీ ఇంటి నిండా ధాన్యం అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ఈరోజు కొనుగోలు చేస్తారు. ఈరోజు మీ ఆత్మీయ కలయిక వల్ల ఇంట్లో వేడుక జరు పోతారు.

పరిహారాలుః ఈ రోజు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

 తులారాశి:ధనయోగం కలుగుతుంది !

ఈరోజు స్వయంకృతాపరాధం నుంచి బయట పడతారు. పరివర్తన పొందుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులకు మీ మీద గౌరవం ఏర్పడుతుంది. ఈరోజు ధన యోగం కలుగుతుంది. మంచి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది. ఈరోజు ఇంట్లో ఏదో ఒక శుభకార్యం చేసే అవకాశం ఉంది. ఈరోజు దైవకార్యం చింతన చేస్తారు. ఈరోజు శత్రునాశనం కలిగే అవకాశం ఉంది. ధనప్రాప్తి కలుగుతుంది. ఈ రోజు పెద్ద వారి సూచనలను ఆచరిస్తారు. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈరోజు విద్యార్థులు ఉన్నత విద్య లు చేస్తారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకంగా అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీభ్రమరాంబికాష్టకం పారాయణాన్ని చేసుకోండి.

 

 వృశ్చిక రాశి:వాహన ప్రయాణాలు జాగ్రత్త !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఏ పనికైనా తొందర పడకుండా ఉండటం మంచిది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి. స్నేహితులకు దూరంగా ఉండండి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు జాగ్రత్త. కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉండండి. పెద్ద వారి ఆలోచనలను సూచనలను పాటించండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. కుటుంబ సభ్యులతో మీరు చేసే పనిని చర్చించడం మంచిది. తల్లిదండ్రులను మించిన దైవం ఎవరు లేరు అని గ్రహించండి. మీ డబ్బు విషయంలో జాగ్రత్త గా ఉండండి. ఈరోజు ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

పరిహారాలుః ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టక పారాయణం చేసుకోండి.

 

 ధనస్సురాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆనందంగా ఉంటారు. ఈరోజు విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. ఈ రోజు కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పరచుకుంటారు. వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఈరోజు ధనాభివృద్ధి కలుగుతుంది. ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది. ఈరోజు ప్రయాణానికి అనుకూలం. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు. ఈ రోజు అన్ని రకాలుగా శుభయోగంగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు శ్రీహనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి.

 

మకర రాశి:ఉద్యోగ లాభం కలుగుతుంది !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మంచి ప్రశాంతత పొందుతారు. సాయంత్రం సమయంలో ఎవరితో వివాదాలు, తగాదా పడకండి. ఈరోజు ఎవరి మాటను అతిగా నమ్మకండి. స్నేహితుల విషయంలో దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం కలుగుతుంది. ఈ రోజు రాత్రి పూట ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

కుంభరాశి:శుభకార్యం చేసే అవకాశం ఉంది !

ఈ రోజు బాగా అనుకూలంగా ఉంది. ఈరోజు గృహ కొనుగోలు విషయాలు చర్చిస్తారు. దంపతులు సఖ్యతగా ఉంటారు. ఈరోజు సాయంత్రం సమయంలో ఒక శుభకార్యం చేసే అవకాశం ఉంది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈరోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ అన్ని చేసుకోండి.

 

మీన రాశి:ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఎవరితో అనవసరమైన చర్చలు పెట్టకపోవటం మంచిది. ఈరోజు తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది. ఈరోజు వ్యసనాలకు దూరంగా ఉండండి. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త.

పరిహారాలుః ఈ రోజు శ్రీలక్ష్మీగణపతి హోమాన్ని చేయించుకోండి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news