డిసెంబర్‌ 23 బుధవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

డిసెంబర్ 23- మార్గశిర మాసం-బుధవారం.

 

మేష రాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు శ్రమపడితే అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యల వచ్చే అవకాశం ఉంది. దుష్టులకు దూరంగా ఉండండి. దూరంగా ఉండండి. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అన్ని రకాల కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ సంతోషంగా ఉంటారు. ఈరోజు అనవసరంగా ఎవరితో వాదనలకు దిగకండి. ఈరోజు ఎవరికి డబ్బులు అప్పుగా ఇవ్వకండి. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించడం మంచిది. తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినడం మంచిది.

పరిహారాలుః ఈరోజు గణేష్ పూజ, ధ్యానం మంచి ఫలితాలను ఇస్తుంది.

 

todays horoscope

వృషభ రాశి:ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుందిధన యోగం కలుగుతుంది. అందరితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు.  ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందు పోగొట్టుకున్న డబ్బులు ఈరోజు ఈరోజు పొందుతారు. బంధు మిత్రులతో కలిసి సంతోషంగా ఉంటారు. ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు. ఈరోజు సువర్ణ ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. అన్ని రకాల వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈ రోజు శ్రీలలితా స్తోత్ర పారాయణ చేసుకోండి.

 

మిధున రాశి:ఈ రోజు ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. ఈరోజు మంచి ఆనందంగా ఉంటారు. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. లాభం కలుగుతుంది. ఈరోజు ఋణవిమోచన కలుగుతుంది. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. పుణ్యనదులలో స్నాన మాచరిస్తారు. ఈ రోజు వేడుకల్లో పాల్గొంటారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈ రోజు విద్య మీద శ్రద్ధ వహించండి.

పరిహారాలుః ఈరోజు శ్రీరామనామ పారాయణం చేసుకోండి

 

కర్కాటక రాశి:సోదరులతో సంతోషంగా ఉంటారు !

ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు మీ మాటలతో అందరినీ ఆకట్టుకుంటారు. మీరు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందుతారు. ఈరోజు సోదరులతో సంతోషంగా ఉంటారు. ఈ రోజు కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు చేతి నిండా ధనం ధనం ఉంటుంది. ఈరోజు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు విద్యార్థులు విద్య మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. ఈరోజు అన్ని వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. ఈరోజు కార్యసిద్ధి కలుగుతుంది .ఇది ఈరోజు ఆస్తిపాస్తులను కొనుగోలు చేస్తారు. ఈ రోజు ఏదో ఒక ఒక ఏదో ఒక ఒక శుభవార్తలు వింటారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీరామ సహస్రనామ పారాయణ అన్ని విధాలుగా మంచి ఫలితాన్నిస్తుంది.

 

సింహరాశి:ఈ రోజు అధికశ్రమ కలుగుతుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు మీ కోపాన్ని, తొందరపాటుతనం అదుపులో ఉంచుకోండి. ఈరోజు మీ పట్టుదలకు పోవడం మంచిది కాదు. ఈ రోజు అధికశ్రమ కలుగుతుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ రోజు పిల్లల విషయంలో పిల్లల విషయంలో ఆందోళన పడతారు. ఈరోజు భార్యాభర్తలిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు వ్యాపారస్తులకీ ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు ఈరాశి గర్భిణీ స్త్రీలు ఈరోజు మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.

పరిహారాలుః ఈరోజు గురు గ్రహ స్తోత్రం పారాయణం చేసుకోండి.

 

 కన్యారాశి:ఈ రోజు ధన లాభం కలుగుతుంది !

ఈరోజు కొంచెం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ధన లాభం కలుగుతుంది. ఈరోజు సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈరోజు ఋణ విమోచనం కలుగుతుంది. ఈరోజు చేతినిండా డబ్బు ఉంటుంది. ఇంతకుముందు పోగొట్టుకున్న వస్తువులను ఈ రోజు తిరిగి అందుకుంటారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఏ పని చేసినా కలిసి వస్తుంది.

పరిహారాలుః ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య అష్టకం పారాయణం చేసుకోండి.

 

 తులారాశి:ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజు ఊహించని ధన లాభం కలుగుతుంది. ఈరోజు నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు బంధుమిత్రుల సమాగమం. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్తులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు పొందుతారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు విశేషమైన అనుకూలత కలుగుతుంది. ఈరోజు ఆర్థిక లాభం లాభం కలుగుతుంది.

పరిహారాలుః ఈరోజు దత్త చరిత్ర పారాయణ చేసుకోండి శుభఫలితాలు వస్తాయి.

 

వృశ్చిక రాశి:శుభ ఫలితాలు ఫలితాలు!

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వాహన యోగం కలుగుతుంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. విద్యార్థులు ఈ రోజు రోజు విద్య మీద శ్రద్ధ వహించి ఉన్నత స్థానాల వైపు పయనిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ప్రతి పనిలో అనేక రకమైన శుభ ఫలితాలు ఫలితాలు. ఈరోజు కొత్త కార్యక్రమాన్ని  ప్రారంభం చేస్తారు.

పరిహారాలుః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణ అనుకూలమైన ఫలితాలనిస్తుంది.

 

 ధనస్సురాశి:ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉంటారు !

ఈ రోజు మంచిగా ఉంటుంది. ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత కలిగి ఉంటారు. ఈరోజు పోగొట్టుకున్న ఉద్యోగాన్ని కోర్టు ద్వారా పొందే అవకాశం ఉంది. ఈరోజు సోదరులతో సఖ్యత గా ఉంటారు. ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు ప్రయాణానికి అనుకూలమైన రోజు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల వ్యాపార సంస్థలకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. వాహనాలు నడిపేటపుడు జాగ్రత్తగా ఉండండి.

పరిహారాలుః ఈరోజు లక్ష్మీ అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదంగా ఉంటుంది.

 

మకర రాశి:ఈరోజు సంతోషంగా ఉంటారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ధన యోగం కలుగుతుంది. ఈరోజు సంతోషంగా ఉంటారు. ఈరోజు సమయానికి నిద్ర ఆహారాలను తీసుకుంటారు. బంధుమిత్రుల రాక సంతోష పెడుతుంది. వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. లాభాలను పొందుతారు. ఈరోజు ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

పరిహారాలుః అనుకూల శుభఫలితాల కోసం ఈరోజు లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

 

కుంభరాశి:ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రోజు అన్ని పనులలో కంగారు పడే అవకాశం ఉంది. ఈరోజు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఈరోజు లేనిపోని విషయాల కోసం అధికంగా ఆలోచించడం మంచిది కాదు. ఈ రోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అప్పుల బాధ కలిగే అవకాశం ఉంది. ఈ రోజు విద్యార్థులు సమయపాలన వహించి ఉత్తీర్ణత ను సాధిస్తారు. ఈరోజు ఉద్యోగస్తులకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈరోజు తక్కువగా మాట్లాడడం మంచిది.

పరిహారాలుః ఈ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి.

 

మీన రాశి:సంతోషంగా ఉంటారు !

ఈ రోజు సానుకూలంగా ఉంటుంది. సంతోషంగా ఉంటారు. ఈరోజు ఐశ్వర్యాన్ని కలిగి ఉంటారు. సంతాన విషయంలో శుభవార్తలు వింటారు. ఈ రోజు అన్ని రకాల వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఆరోగ్యంగా ఉంటారు. ఈ రోజు లాభం కలుగుతుంది. ఈ రోజు రోజు రోజు నూతన గృహప్రవేశం చేసే యోగం ఉంది. ఈరోజు ప్రయాణాలకు అనుకూలమైన రోజు. ఈరోజు తీర్థయాత్రలు తీర్థయాత్రలు చేస్తారు. ఈరోజు గొప్ప వ్యక్తులతో పరిచయాలు లాభాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి ప్రణాళికలు వేస్తారు.

పరిహారాలుః ఈరోజు మీనాక్షి స్తోత్రమ్ పారాయణాన్ని చేసుకోండి మీ సమస్యలన్ని దూరం అవుతాయి.

 

  • శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news