వయ్యారంగా వయ్యారాలు ఒలకపోస్తున్న దేత్తడి హారిక..!!

-

బిగ్ బాస్ ఫేమ్ , ప్రముఖ యూట్యూబర్ దేత్తడి హారిక గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో అందాల జాతరతో అదరగొడుతూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. అదిరిపోయి అవుట్ ఫిట్ లో ఈ గ్లామర్ బ్యూటీ దర్శనం ఇవ్వడంతో నెటిజెన్లు సైతం ఫిదా అవుతున్నారు. అంతేకాదు బ్లూ అవుట్ ఫిట్ లో ఈమె తాజాగా షేర్ చేసిన ఫోటోలకు క్రేజీ కామెంట్లు కూడా నెటిజన్స్ పెడుతూ ఉండడం గమనార్హం. నెట్టింట అందాలు ఆరబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. హారిక అసలు పేరు అలేఖ్య హారిక.. ఈమె బిగ్ బాస్ లోకి అడుగు పెట్టకముందే సోషల్ మీడియా యూట్యూబ్ ద్వారా బాగా పాపులారిటీని సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈమె పాటించే బ్యూటీ టిప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా కూడా పంచుకుంటూ ఉంటుంది. ఇక ఇటీవల వరుస ఫోటోషూట్లతో ఈ అమ్మడు చేస్తున్న రచ్చ అంతా ఇంత కాదనే చెప్పాలి. ఒకప్పుడు యూట్యూబ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో హంగామా చేస్తుంది. ముఖ్యంగా టీచర్ గా, స్టూడెంట్ గా పలు రకాల పాత్రలతో యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ తీసి ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు అందాల ఆరబోతతో మరింత క్రేజ్ ను సంపాదించుకుంది.

ఇక ఈ మేరకు క్రేజీ ఫోటోషూట్ లు చేస్తూ ఫాలోయింగ్ పెంచుకునే క్రమంలో బిజీ అయిపోయింది. ఇక ఈ క్రమంలోనే తాజాగా మత్తెక్కించే ఫోజులతో కుర్రాలను చూపు తిప్పుకోనివ్వడం లేదు.. టైట్ అందాలు చూపిస్తూ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఇక అలేఖ్య హారిక ఫోటోలు చూసిన నెటిజన్ లు కూడా క్రేజీగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది బ్లూ బర్డ్, సెక్సీ, హే హారిక అంటూ ఇలా క్రేజీగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version