హీరోయిన్ అంజలి సినిమాల ద్వారా అన్ని కోట్లు సంపాదించిందా..?

-

అందం, అభినయం ఉన్నా కూడా తెలుగు హీరోయిన్ లలో చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. కానీ హీరోయిన్ అంజలి మాత్రం అలా కాదు.. తెలుగులో పాటు తమిళం, మలయాళం వంటి భాషల్లో కూడా సినిమాలు చేసి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. షాపింగ్ మాల్ సినిమా ద్వారా మొదటిసారిగా అంజలి టాలీవుడ్లోకి పరిచయం అయింది. ఇక ఆ తర్వాత జర్నీ సినిమాతో మంచి హీరోయిన్ గా నటించింది దీంతో.. ఒకేసారి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది.Actress Anjali Wiki, Biography, Age, Photos, Movie - News Bugz

ఇక ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేష్ జోడిగా నటించిన ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక ఈ సినిమాలోని డైలాగులతో బాగా ఆకట్టుకున్నది. వెంకటేష్ ను చూస్తేనే భయపడిపోయే మరదలి పాత్రలో అంజలి నటించింది. అంతేకాకుండా తెలుగమ్మాయి అయినప్పటికీ అంజలి ఎక్కడ కూడా గ్లామర్ రోల్స్.. పాత్రలో హద్దు మీరలేదు. కానీ పవక దైగల్ అనే వెబ్ సిరీస్ లో అంజలి లెస్బియన్ గా నటించింది. దీంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరిగా అంజలి పవన్ కళ్యాణ్ తో కలిసి వకీల్ సాబ్ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది.Where is Heroine Anjali?

అంతేకాకుండా ప్రస్తుతం రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న ఒక సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే అంజలి బాగా సంపాదిస్తోంది. తనకి బాగా పాపులారిటీ ఉన్నప్పుడే బాగా ఆస్తులను కూడపెట్టుకోవాలని ఆలోచన చేసింది అంజలి. ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్న ప్రకారం అంజలి హైదరాబాదులో పాటు చెన్నైలో కూడా ఇల్లు ఉన్నది. వాటి విలువ రూ.10 కోట్లకు పైగానే ఉంటుంది. ఇక ఈమెకు రెండు ఖరీదైన కార్లు ఉన్నాయి. ఇక ఈమె ప్రస్తుత ఆస్తి రూ.60 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అందుచేతనే గతంలో కూడా ఈమె కుటుంబ సభ్యులతో ఆస్తి వివాదాలు ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.

Read more RELATED
Recommended to you

Latest news