సీతారామంకు తెలుగు నటులను ఎందుకు తీసుకోలేదో తెల్చేసిన దర్శకుడు హను రాఘవపూడి..

-

ఈ ఏడాది వచ్చినా బ్లాక్ బస్టర్ చిత్రాల్లో సీతారామం కూడా ఒకటి ఎలాంటి అంశనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది రొమాంటిక్ లవ్ స్టోరీ సీతారామం విమర్శకుల ప్రశంసలు అందుకుంది అయితే ఈ సినిమాకు తెలుగు నటీనటులను ఎందుకు తీసుకోలేదు తాజాగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పుకొచ్చారు..

మలయాళం నటుడు దుల్కర్ శర్మ మరాఠీ నటి మృణల్ ఠాగూర్ జంటగా నటించిన సీతారామన్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాప్ సంపాదించుకుంది ఈ ఏడాది ఆగస్టు 5న విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదలై అన్ని భాషల్లోని హిట్ టాక్ సంపాదించుకుంది ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే అయితే 30 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో టాప్ ప్లేస్ లో నిలిచిపోయింది.. దర్శకుడు ఈ సినిమాతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి అలాగే ఆయన ఇంతకుముందు తెరకేక్కించిన అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, పడి పడి లేచే మనసు చిత్రాలు కూడా మంచి హిట్ టాక్ సంపాదించుకున్నాయి..

అయితే తెలుగు బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాలో ఒక తెలుగు హీరోయిన్ కూడా లేకపోవడం చర్చకు దారి తీసింది.. ఈ విషయంపై తాజాగా స్పందించిన దర్శకుడు హను రాఘవపూడి.. “కథకు తగ్గట్టుగా నిర్మాత స్వప్నతో కలిస దుల్కర్ సల్మాన్ ను హీరోపాత్రలో ఎంపిక చేశాం. హీరోయిన్ విషయంలో సీతపాత్రకు సరిపడా తెలుగు యాక్ట్రెస్ ప్రొఫైల్ ఎక్కడా కనిపించలేదు. కనీసం ఎలాంటి డిటేయిల్స్ కూడాa లభించలేదు. దీంతో వెంటనే మృణాల్ ను ఎంపిక చేశాం. తెలుగు అమ్మాయి దొరికితే ఇంకా హాయిగా ఉండేది.. వారికి తెలుగు భాష తెలిసిఉండటంతో భావం ఇట్టే అర్థమయ్యేది… ” అంటూ చెప్పుకొచ్చారు..

Read more RELATED
Recommended to you

Exit mobile version