ఈ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే వేడి నీటిని అస్సలు తీసుకోవద్దు..!

-

వేడి నీళ్లు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే కొన్ని కొన్ని సార్లు వేడి నీళ్లు తీసుకోవడం కూడా ప్రమాదమే. ముఖ్యంగా ఈ సమస్యలు ఉన్నవాళ్లు వేడి నీళ్లని తీసుకోకూడదు. వేడి నీళ్ళని తీసుకోవడం వలన ఇబ్బందులు వస్తాయి అని గుర్తుపెట్టుకోండి. గోరువెచ్చని నీటిని తాగుతున్న వారు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. శారీరిక సమస్యలు ఉన్నవాళ్లు గోరువెచ్చని నీటిని తాగడం మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి. గుండె సమస్యలు ఉంటే కూడా వేడి నీటిని తాగద్దు. జాగ్రత్తగా ఉండాలి.

వేడి నీళ్లు తాగాక నోట్లో లేదా గొంతులో మంటగా అనిపిస్తే వేడి నీళ్ళని తాగడం మానేయండి. గోరువెచ్చని నీళ్లు లేదా చల్లటి నీళ్లు తీసుకోండి. జీర్ణ సమస్యలు ఉంటే వేడి నీళ్లు తీసుకోవద్దు. ఐబీఎస్, అల్సర్, అసిడిటీ సమస్యలు ఉంటే కూడా వేడి నీళ్లు తాగడం మంచిది కాదు. జ్వరం ఉన్నప్పుడు ఒంట్లో ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు వేడి నీళ్ళని తీసుకోవడం మంచిది కాదు.

శరీర ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుంది. కిడ్నీ సమస్యలు ఉంటే కూడా వేడి నీటిని తీసుకోవద్దు. ఇది మూత్రపిండాలపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు వేడి నీళ్లు తాగితే కడుపులో ఆమ్లతను పెంచి చికాకు వస్తుంది కాబట్టి తీసుకోవద్దు గర్భిణీ స్త్రీలు వేడి నీళ్లను తాగకూడదు. వేడి నీళ్లు తాగడం వలన గర్భంలోని బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది కాబట్టి వేడివేడి నీళ్లను గర్భిణీలు కూడా తీసుకోకూడదు. ఈ సమస్యలు ఉంటే వేడినీళ్ళకు దూరంగా ఉండండి. వీలైతే చల్లటి నీళ్లు లేదా గోరువెచ్చని నీళ్లు తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news