వాస్తు: లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే వీటిని మరచిపోకండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే ఎలాంటి సమస్యలు అయినా తొలగిపోతాయి. వాస్తు పండితులు ఈ రోజు మనతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పారు. వీటిని కనుక ఫాలో అయితే ఎలాంటి సమస్య అయినా తొలగిపోతుంది. అయితే ఈ రోజు పండితులు చెప్పిన అద్భుతమైన వాస్తు చిట్కాలు గురించి చూసేద్దాం.

సాధారణంగా చాలా మంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు చాలా మంది ఇళ్లల్లో ఉంటాయి. డబ్బులు నిలవకపోవడం లేదంటే త్వరగా ఖర్చు అయ్యిపోవడం ఇలా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలతో బాధ పడే వాళ్ళు ఈ వాస్తు చిట్కాలని తప్పక పాటించండి. వీటిని కనుక మీరు ఫాలో అయ్యారంటే ధనలక్ష్మి కచ్చితంగా మీ ఇంట్లో ఉంటుంది. ఈ వాసు చిట్కాల వల్ల ధనం పెరుగుతుంది కూడా.

సాధారణంగా మనం బీరువాలో బంగారం, డబ్బులు, విలువైన వస్తువుల్ని పెట్టుకుంటూ ఉంటాము. అందుకనే అక్కడ చిన్న లక్ష్మీదేవి ఫోటో ని పెట్టడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉంటాయి. అలానే లక్ష్మీదేవి కూర్చున్నట్లు ఉండే ఫోటోలని పెడితే కూడ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.

తొండం ఎత్తిన ఏనుగుల బొమ్మల్ని పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దీనిని కూడా మీరు మీ బీరువాలో పెట్టొచ్చు లేదంటే అంటే అంటించచ్చు. బీరువా కి లైట్ క్రీమ్ కలర్ పెయింట్ వేస్తే చాలా మంచి కలుగుతుంది చూశారు కదా లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఎలాంటి చిట్కాలను అనుసరించాలి అనేది. మరి వాటిని ఫాలో అయిపోయి ఆర్థిక ఇబ్బందులకు దూరంగా ఉండండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version