నిద్రపోయేటప్పుడు వీటిని మీ వద్ద పెట్టుకోవద్దు.. దరిద్రం వస్తుందట..!

-

చాలా మంది పెద్దలు చెప్పినట్లు పండితులు చెప్పినట్లు పాటిస్తూ ఉంటారు. అయితే పని చేసేటప్పుడు, లేదంటే ఉద్యోగం కోసం వెళ్లేటప్పుడు, లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చెయ్యాలి ఇలాంటి వాటి కోసం మనం ఎన్నో పాటిస్తూ ఉంటారు అయితే నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి వాటిని పాటిస్తే కూడా ఎంతో మంచి జరుగుతుంది నిద్రపోయేటప్పుడు ఈ పొరపాటులని అసలు చేయకూడదు.

- Advertisement -

ఈ పొరపాట్లను కనుక మీరు నిద్రపోయేటప్పుడు చేశారంటే దరిద్రం పట్టుకుంటుంది మరి ఇక ఎటువంటి పొరపాట్లను చేయకూడదు అనేది తెలుసుకుందాం. నిద్రపోయేటప్పుడు వీటిని అస్సలు తల దగ్గర పెట్టుకోకూడదు. నిద్రపోయేటప్పుడు వీటిని మీ దగ్గర పెట్టుకోవడం వలన అనేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తప్పులు చేయకుండా ఉంటే మంచి జరుగుతుంది లేదంటే దరిద్రం పట్టుకుంటుంది అని పండితులు అంటున్నారు ఈ నియమాలని పాటించడం వలన మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా మీకు వస్తుంది.

కష్టాలనుండి గట్టెక్కి సుఖంగా జీవించచ్చు. నిద్రపోయేటప్పుడు కాళ్ళని దక్షిణం వైపు పెట్టుకుని నిద్రపోకూడదు. ఉత్తరం వైపు కానీ పడమర వైపుకి కానీ పెట్టుకోవచ్చు. నిద్రపోయేటప్పుడు తల దగ్గర నీళ్లు పెట్టుకోవడం మంచిది కాదు. దాని వలన ఇబ్బందులు కలుగుతాయి మంచం కింద చెప్పులు పెట్టుకుని నిద్రపోవడం వలన కూడా మంచి జరగదు.

చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయట ఇలాంటి పొరపాట్లని అసలు మీరు చేయకండి. నిద్రపోయేటప్పుడు ఇలాంటి వాటిని పాటించారంటే కచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పులు చేయకుండా చూసుకోండి. నిద్రలేచిన తర్వాత దేవుడికి నమస్కారం చేసుకొని నిద్ర లేవడం మంచి అలవాటు. వంట పాత్రలు చూడడం, అద్దంలో మీ ముఖం చూసుకోవడం వంటివి చేయకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...