పార్లమెంట్ ఓపెనింగ్ ను రాజకీయం చేయద్దు: అమిత్ షా

-

నూతనంగా ఢిల్లీ లో నిర్మించిన పార్లమెంట్ భవనం పూర్తి అయిపోయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. కాగా ఈ ప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ చేస్తుండడంతో కొన్ని విపక్షాలు రావడం లేదని డైరెక్ట్ గానే ప్రకటించాయి. మరికొందరు వస్తాము లేదా రాము అని చెప్పకుండానే మనసులో అభిప్రాయాన్ని పెట్టుకున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. విపక్షాలు మరియు ఇతర పార్టీలు అందరినీ ఉద్దేశించి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని ఎవ్వరో రాజకీయం చేయద్దని చెప్పారు. ఈ భవనాన్ని ప్రారంభించడం వెనుక కేవలం నవభారతాన్ని ప్రాచీన సంప్రదాయాన్ని కలపడమే మా ఉద్దేశ్యమని తెలియచేశారు.

ఈ విషయాన్ని పూర్తిగా ప్రజలకే వదిలేస్తున్నా అని అమిత్ షా తెలిపారు. కాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మొత్తం 19 విపక్షాలు పాల్గొనడం లేదట.

Read more RELATED
Recommended to you

Exit mobile version