44 ఏళ్ళ కరోనా పాజిటివ్ అంకుల్ ని రేప్ చేసిన 33 ఏళ్ళ డాక్టర్…!

-

ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యంగా వింతగా ఉంటున్నాయి. కొన్ని కొన్ని చర్యలు ఇప్పుడు చాలా విడ్డూరంగా కూడా కనపడుతున్నాయి. కామం తో కళ్ళు మూసుకుపోయిన కొంత మంది ఏం చేస్తున్నారో ఏది చేస్తున్నారో అర్ధం కాకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఒక సంఘటన నిజంగా ఆశ్చర్యపరిచింది. కరోనా రోగిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వైద్యుడు రేప్ చేసాడు.

అది అమ్మాయిని కాదు బాబూ… అబ్బాయినే రేప్ చేసాడు. హా నిజంగానే ఈ సంఘటన జరిగింది. ముంబై లోని ఓ డాక్టర్ కరోనా పేషంట్ పై అత్యాచారానికి దిగడం గమనార్హం. న‌వీ ముంబై మెడిక‌ల్ కాలేజ్‌లో చదివిన 33 ఏళ్ళ వయసు ఉన్న ఒక వైద్యుడు గత నెల చివర్లో ఉద్యోగంలో చేరి బాధ్యతలు చేపట్టాడు. అదే ఆస్పత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన 44 ఏళ్ల అంకుల్ కి వైద్యం చేయడానికి ఐసీయూలోకి వెళ్ళాడు.

అక్కడికి వెళ్ళిన తర్వాత రేప్ చేయడంతో సదరు రోగి అలారం మోగించడంతో ఆస్పత్రి సిబ్బంది అలెర్ట్ అయ్యి అక్కడికి వెళ్ళగా.. జరిగిన పాడు పనిని మొహానికి మాస్క్ అడ్డం పెట్టుకుని చెప్పడంతో… సేతస్కోప్ చేత్తో పట్టుకుని సదరు డాక్టర్ గా పరుగులు తీసే ప్రయత్నం చేయగా డాక్టర్ సార్ గారిని పట్టుకుని థానే లో ఒక ఇంట్లో హోం క్వారంటైన్ చేసారు. డాక్టర్ గారి మీద కేసు పెట్టి 28 రోజుల తర్వాత మాట్లాడదాం అని వచ్చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news