corona virus

IRCTC కీలక నిర్ణయం…!

కరోనా వైరస్ కారణంగా రైల్వే సర్వీసులు నిలిచిపోయిన సంగతి తెలిసినదే. అయితే ఒక్కొక్కటి మళ్ళీ క్రమంగా స్టార్ట్ అవుతున్నాయి. అలానే ఈ మధ్యనే ఐఆర్​సీటీసీ అందించే రెడీ టూ ఈట్​ లేదా ఈ-కేటరింగ్​ సేవలను కూడా స్టార్ట్ చేసింది. అయితే తాజాగా ఈ-కేటరింగ్ కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో...

రోజుకు 4 జొన్న రొట్టెలు తింటా.. క‌రోనా న‌న్నేమీ చేయ‌దు: ఎమ్మెల్యే వాఖ్య‌లు

క‌రోనా నేప‌థ్యంలో కొద్ది నెల‌ల కింద‌ట ప్ర‌జ‌లు మాస్క్‌లు లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చేవారు కాదు. క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌ను కూడా పాటించారు. అయితే వ్యాక్సిన్ల పంపిణీ ప్రారంభం కావ‌డం, క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గ‌డంతో ప్ర‌జ‌లు నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నారు. క‌రోనా లేదులే అని చెప్పి మాస్కుల‌ను ధరించ‌డం లేదు. భౌతిక దూరం పాటించ‌డం లేదు....

క‌రోనా త‌గ్గిన వారిలో 6 నెల‌ల త‌రువాత కూడా ల‌క్ష‌ణాలు అలాగే ఉన్నాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

క‌రోనా వ‌చ్చిన వారిలో అనేక రకాల ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే కొంద‌రిలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపించ‌వు. ఇక కొంద‌రిలో స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉంటాయి. కొంద‌రిలో తీవ్ర‌మైన ల‌క్ష‌ణాలు ఉంటాయి. ప‌రిస్థితి తీవ్ర‌త‌రం అవుతుంది. అయితే స్వ‌ల్ప‌, ఒక మోస్త‌రు ల‌క్ష‌ణాలతో క‌రోనా వ‌చ్చి త‌గ్గిన వారిలో 6 నెల‌ల త‌రువాత కూడా...

2020లాగే 2021 కూడా ఉంటుంది, కోవిడ్ పోయింద‌ని అనుకోకండి.. నిపుణుల హెచ్చ‌రిక‌..!

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టీకాల పంపిణీ కార్యక్ర‌మం శ‌ర‌వేగంగా కొన‌సాగుత‌న్న వేళ కరోనా కేసుల సంఖ్య కూడా భారీగా త‌గ్గ‌డంతో ఇక కోవిడ్ అంతం అయింద‌ని, రిలాక్స్ అవొచ్చ‌ని చాలా మంది అనుకుంటున్నారు. కానీ క‌థ ఇంకా అయిపోలేద‌ని, ముందుంది ముస‌ళ్ల పండ‌గ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారు చెప్పిన‌ట్లుగానే ప్ర‌స్తుతం ప‌లు చోట్ల...

భారత్ లోకి రెండు కొత్త కరోనా రకాలు… అలెర్ట్ అయిన ప్రభుత్వం

కరోనా కు సంబంధించి బ్రెజిలియన్ వేరియంట్‌ కనీసం ఒక కేసును, దక్షిణాఫ్రికా వేరియంట్‌కు సంబంధించి నాలుగు కేసులు భారత్ లో నమోదు అయ్యాయి అని ఇండియన్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ మంగళవారం మీడియాతో పంచుకున్నారు. డాక్టర్ భార్గవ మాట్లాడుతూ... కరోనా సోకిన వారిని క్వారంటైన్ చేసామని...

గ్లాస్‌, ప్లాస్టిక్‌ల మీద కోవిడ్ 19 రోజుల త‌ర‌బ‌డి ఉంటుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

క‌రోనా వ్యాప్తి ప్రారంభం అయిన కొత్త‌ల్లో దాని గురించి సైంటిస్టుల‌కే పూర్తిగా తెలియ‌లేదు. దీంతో భిన్న ర‌కాల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల్లో కోవిడ్ ఎలా జీవించి ఉండ‌గలుగుతుంది ? అనే విష‌యంపై ఎవ‌రికీ స్పష్ట‌త ఉండేది కాదు. అయితే ఐఐటీ బాంబేకు చెందిన ప‌రిశోధ‌కులు ఇదే విష‌యాన్ని ప‌రిశోధ‌న‌ల ద్వారా తేల్చి చెప్పారు. కోవిడ్ 19 గ్లాస్...

యూనియన్ హెల్త్ మినిస్టరీ జారీ చేసిన కొత్త SOPs ఇవే…!

యూనియన్ హెల్త్ మినిస్టరీ ఈ కొత్త SOPs ప్రవేశ పెట్టడం జరిగింది. కరోనా వైరస్ మూలంగా ఆఫీసులో కొన్ని నిబంధనలు జారీ చేయడం జరిగింది. వీటి వివరాలను చూస్తే.... వర్క్ చేసే ప్రదేశాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తే ఆ బిల్డింగ్ లేదా బ్లాక్ ని ఇన్ఫెక్షన్ లేకుండా చేయాలి అన్నారు. అలానే కంటైన్మెంట్...

కోవిడ్ టీకా అని మత్తు మందు.. బంగారం దోచేసిన నర్స్ !

హైదరాబాద్‌లో టీకా పేరుతో వృద్ధ దంపతులకు టోపి పెట్టింది ఓ ప్రైవేటు నర్సు. కరోనా టీకా అంటూ వృద్ధ దంపతులకు మత్తు మందు ఇచ్చి ఒంటి పై నగలు అపహరించింది. మొదటి సారి పాయసంలో మత్తు మందు కలిపి ఇచ్చినప్పటికీ వృద్ధ దంపతులకు షుగర్‌ ఉండటంతో పాయసం తాగకుండా పడేశారు. రెండోసారి కరోనా టీకా...

ఇండియాలో పెరుగుతున్న కరోనా టీకా మరణాలు…!

కరోనా వైరస్ పై పోరాటంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరుగుతుంది. ఇక శనివారం 84,800 టీకాలు వేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక టీకా వేసుకున్న వాళ్ళు దాని ప్రభావంతో ప్రాణాలు కోల్పోతున్నారు. టీకాలు...

నేటి నుండి తెలుగు రాష్ట్రాల్లో రెండో డోస్ కోవిడ్ వ్యాక్సిన్

నేటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ రెండో డోస్ పంపిణీ మొదలుకానుంది. మొదటి డోస్ వేసుకున్న చోటనే రెండో డోస్ వ్యాక్సిన్ కూడా ఇవ్వనున్నారు. ఇక భార‌త్‌లో జ‌న‌వ‌రి 16 నుంచి ఈ కార్యక్ర‌మాన్ని ప్రారంభించారు. ముందుగా దేశంలో ప్రైవేటు ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇచ్చారు. అనంతరం రెవెన్యూ, పోలీసు వర్గాల వారికి...
- Advertisement -

Latest News

కోర్టు: భార్య, పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు..!

మేనేజ్మెంట్ కేసుకు సంబంధించి కోర్టు తాజాగా నిర్ణయం తీసుకుంది. కేవలం పిల్లలు, భార్య మాత్రమే కాదు... తల్లిదండ్రులు కూడా కొడుకు సంపాదనకి వాటాదారులు అని చెప్పింది....
- Advertisement -