Anusha Kosaraju

బ్రేకింగ్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్…!

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాసేపటి క్రితం ఆయన తనకు కరోనా సోకింది అని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. తాను ఇటీవల ఒక ఆస్పత్రికి వెళ్లాను అని అప్పుడు తనకు కరోనా సోకింది అని ఆయన ట్వీట్ చేసారు. తనను కలిసిన వ్యక్తులు అందరూ...

బ్రేకింగ్; టీ కాంగ్రెస్ కి హైకోర్ట్ షాక్, మీకు ఆ అధికారం లేదు…!

సచివాలయం కూల్చివేతల పరిశీలనకు అనుమతించాలన్న కాంగ్రెస్ నేతల పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. రేవంత్ రెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, కొండా విశ్వేశ్వరరెడ్డి దాఖలు చేసిన పిల్ పై విచారణ జరిగింది. తమ దరఖాస్తులపై డీజీపీ, సీపీ స్పందించడం లేదని కాంగ్రెస్ నేతలు హైకోర్ట్ దృష్టికి తీసుకెళ్ళారు. కాంగ్రెస్ నేతల...

ఈడీ ముందుకు రియా ఫ్యామిలీ, తండ్రి తమ్ముడు కూడా…!

బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసు లో ఈడి ముందు హాజరైంది నటి రియా చక్రవర్తి. రెండో సారి ఈడీ ముందుకు వచ్చిన నటి రియాతో పాటుగా సోదరుడు తండ్రి కూడా హజరు అయ్యారు. ఈడి నోటీసులు రెండోసారి అందడంతో రియా హాజరు అయింది. నటి రియా అకౌంట్ నుంచి...

కోజీకోడ్ ‘ప్రమాద విమానంలో’ ఐఫోన్ గుట్ట…!

కోజీకోడ్ విమాన ప్రమాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విమాన ప్రమాదంలో 23 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. వారిలో కొంత మందికి కరోనా కూడా ఉంది అని అధికారులు పేర్కొన్నారు. ఇక దీనిపై కేంద్ర ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. ఈ ప్రమాదంలో ఏవియేషన్ అధికారుల తప్పిదమే...

బ్రేకింగ్:ఏపీలో ఒక్క రోజే 11 వేల కేసులు, 97 మరణాలు…!

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 10 వేల 820 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో ఒక్క రోజే 1543 మందికి కరోనా నిర్ధారణ అయింది. కర్నూలు జిల్లాలో 1399 మందికి కరోనా సోకింది. పశ్చిమ గోదావరి...

మహిళా మంత్రి నియోజకవర్గానికి జగన్ వరం, డేట్ కూడా ఫిక్స్…!

విభిన్న సంస్కృతులకు ఏపీ నిలయమని అన్నారు ఆ రాష్ట్ర సిఎం వైఎస్ జగన్. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేసారు. మన గిరిజన వారసత్వ సంపద పట్ల గర్విస్తున్నామని అన్నారు. గాంధీ జయంతి రోజే ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ కురుపాం లో, మెడికల్ కాలేజ్, యూనివర్సిటీ ని పాడేరులో ప్రారంభిస్తామని చెప్పారు....

తెలంగాణాలో వినాయక చవితి వేడుకలను నిషేధించిన తొలి గ్రామం అదే..!

కరోనా దెబ్బకు ఇప్పుడు దాదాపుగా వేడుకలు అన్నీ కూడా నిషేధించే పరిస్థితి వచ్చింది అనే మాట వాస్తవం. ఇక వినాయక చవితి వేడుకలు దగ్గరకు వస్తున్న నేపధ్యంలో చాలా వరకు ఆందోళన అయితే ఉంది. అసలు వేడుకలను నిర్వహించాలా వద్దా అనేది అర్ధం కాని పరిస్థితి. ఈ నేపధ్యంలో తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాలో...

విజయవాడ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది వీరే…

విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న కోవిడ్ కేర్ సెంటర్ లో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 11 మంది మృతి చెందగా ఇంకా మరణాలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు. సిఎం జగన్ మరణించిన...

బ్రేకింగ్: 101 వస్తువులపై కేంద్ర రక్షణ శాఖ ఆంక్షలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేసిన ఆత్మ నిర్భర భారత్ ప్రకటనకు సంబంధించి కేంద్ర రక్షణ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి గానూ... 101 విదేశీ వస్తువుల దిగుమతిపై కేంద్ర రక్షణ శాఖ ఆంక్షలు విధించింది. ఈ మేరకు 101 వస్తువుల జాబితాను సిద్దం చేసింది అని కాసేపటి క్రితం...

బ్రేకింగ్: జగన్ కు ఫోన్ చేసిన ప్రధాని, హోం మంత్రి…!

విజయవాడ కోవిడ్ కేర్ సెంటర్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ సిఎం వైఎస్ జగన్ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని ఆవేదన వ్యక్తం చేసారు. తన ఆలోచనలు అన్నీ కూడా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలతో నిండి ఉన్నాయని అన్నారు....

About Me

2695 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

అన్న‌కు చెప్పిన క‌థ‌తో త‌మ్ముడిని లైన్‌లో పెట్టిన డైరెక్ట‌ర్‌.. వారెవ‌రంటే?

ఇండ‌స్ట్రీలో ఒక‌రితో చేయాల్సిన క‌థ‌ను మ‌రో హీరోతో చేయ‌డం అనేది చాలా కామ‌న్‌. ఈ పంతాలో ఇప్ప‌టికే చాలామంది సినిమాలు తీసి హిట్లుకూడా కొట్టారు. దాంతో...
- Advertisement -

రేపు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ.. లాక్ డౌన్ పై తేల్చానుందా !

రేపు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానుంది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన, శనివారం (రేపు) మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ అత్యవసర భేటీ కానున్నది. ఈ సందర్భంగా.....

మగవారిలో సంతాన ప్రాప్తి ని ప్రభావితం చేసే అంశాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

ఆడవారి సంతాన సమస్యల గురించి జరిగినంత చర్చ మగవారి సంతాన ప్రాప్తి గురించి జరగదు. ఎందుకో తెలియదు కానీ ఈ విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ప్రస్తుతం మగవారిలో సంతాన ప్రాప్తిని...

భార‌త్‌లో కోవిడ్ మూడో వేవ్ అక్టోబ‌ర్‌లో వ‌చ్చే అవ‌కాశం.. నిపుణుల వెల్ల‌డి..

దేశ‌వ్యాప్తంగా కోవిడ్ రెండో వేవ్ ప్ర‌భావం త‌గ్గుతున్న విష‌యం విదిత‌మే. గ‌త కొద్ది రోజుల క్రితం రోజువారీ కేసుల సంఖ్య భారీగా ఉండేది. కానీ ప్ర‌స్తుతం 1 ల‌క్ష‌కు దిగువ‌కు కేసులు వ‌చ్చేశాయి....

మరో కొత్త టెన్షన్ : డెల్టా వేరియంట్ వైరస్ తో సింహం మృతి

మన దేశంలో మరో కొత్త టెన్షన్ మొదలైంది. సింహాలకు డెల్టా వేరియంట్ వైరస్ సోకుతున్నట్లు తాజా నివేదికల్లో వెల్లడైంది. తమిళనాడు లో కరోనా తో మరో సింహం మృతి చెందింది. ఈ సింహం...