ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నుండి బయటకు రావడం స్వాగతిస్తున్నానంటూ పేర్కొన్నారు. ఆంధ్ర శశికళ సజ్జల వల్లనే వైసీపీ పార్టీ నాశనం అవుతుందని తెలిపారు డొక్కా మాణిక్య వరప్రసాద్.
సజ్జల పెట్టే మానసిక క్షోభ వల్ల పార్టీలో ఇమడలేక బయటకి వస్తున్నారని వివరించారు. టీడీపీ జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం అన్నారు డొక్కా మాణిక్య వరప్రసాద్. వైసీపీ నాయకులు పక్క పార్టీలోకి వెళ్ళడానికి ఆసక్తిగా వున్నారని బాంబ్ పేల్చారు డొక్కా మాణిక్య వరప్రసాద్.
ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నుండి బయటకు రావడం స్వాగతిస్తున్నా
ఆంధ్ర శశికళ సజ్జల వల్లనే వైసీపీ పార్టీ నాశనం అవుతుంది
సజ్జల పెట్టే మానసిక క్షోభ వల్ల పార్టీలో ఇమడలేక బయటకి వస్తున్నారు
టీడీపీ జనసేన పార్టీలు గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం
వైసీపీ నాయకులు పక్క పార్టీలోకి… pic.twitter.com/kC4SqWPXei
— RTV (@RTVnewsnetwork) January 25, 2025