షాకింగ్..మహేష్ బాబు పాస్‌పోర్టు సీజ్ అయింది. అయితే… మహేష్ బాబు పాస్‌పోర్టు సీజ్ చేసింది అధికారులు కాదు… దర్శకుడు రాజమౌళి. SSMB29 షూటింగ్ మొదలుపెట్టారు రాజమౌళి. ఈ తరునంలోనే… తాజాగా వీడియో పంచుకున్నారు జక్కన్న. సింహాన్ని లాక్ చేసినట్లు అర్థం వచ్చేలా వీడియో షేర్ చేశారు రాజమౌళి.
అంతేకాదు… పాస్ పోర్ట్ చూపిస్తూ ఫోటోకు ఫోజ్ ఇచ్చారు రాజమౌళి. దీంతో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. మహేష్ బాబు పాస్ పోర్టు లాగేసుకున్నాం…ఇంక ఎక్కడికి వెళ్ళలేడని… సినిమా మాత్రమే చేస్తాడు! ట్రావెల్ చెయ్యడు. .సింహాన్ని లాక్ చేశామని జక్కన్న ఫీలింగ్స్ ను ఫ్యాన్స్ చెబుతున్నారు. కాగా.. మహేష్ బాబు అలాగే రాజమౌళి కాంబోలో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక హీరోయిన్ అని సమాచారం.
మహేష్ బాబు పాస్ పోర్టు లాగేసుకున్నాం…ఇంక ఎక్కడికి వెళ్ళలేడు!
సినిమా మాత్రమే చేస్తాడు! ట్రావెల్ చెయ్యడు. .సింహాన్ని లాక్ చేశాం..
మహేష్ – ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ కు రాజమౌళి రిప్లై
#MaheshBabu #Rajamouli #SSMB29 #PriyankaChopra pic.twitter.com/pRptzACwCB— Pulse News (@PulseNewsTelugu) January 25, 2025