గురువారం నాడు ఈ తప్పులని పొరపాటున కూడా చేయకూడదు. ఈ తప్పులు చేస్తే కచ్చితంగా ఇబ్బందుల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. గురువారం నాడు ఈ పనులు చేస్తే దురదృష్టం కూడా కలుగుతుంది. ఈ తప్పులు చేయకుండా ఉంటే ఏ బాధ ఉండదు గురువారం నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంటిని శుభ్రం చేసుకోవద్దు. ఇల్లు సర్దుకోవడం వంటివి చేయకూడదు. గురువారం ఇంటిని శుభ్రం చేయడం చెత్తను తొలగించడం వలన దురదృష్టం కలుగుతుంది. తల స్నానం కూడా గురువారం నాడు చేయకూడదు స్త్రీలు గురువారం నాడు తలస్నానం చేస్తే దురదృష్టం వెంటాడుతుంది.
పురుషులు తలస్నానం చేస్తే భార్య పిల్లలకు దురదృష్టం. జుట్టుని కత్తిరించుకోవడం గడ్డం గీసుకోవడం వంటివి కూడా గురువారం నాడు చేయకూడదని గుర్తు పెట్టుకోండి. గోళ్ళని కత్తిరించడం కూడా గురువారం నాడు చేయకండి దైవ దూషణ చేయడం కూడా గురువారం తప్పు. ఆవులకి పక్షులకి గురువారం నాడు గింజలు వేయడం మంచిది. గురువారం నాడు విష్ణు సహస్రనామాలను చదువుకుంటే పాపాలన్నీ పోతాయి.
పుణ్యం కలుగుతుంది. అనుకున్నవి జరుగుతాయి. గురువారం నాడు లక్ష్మీదేవి తో పాటుగా విష్ణుమూర్తి ని కూడా పూజించండి గురువారం నాడు పదునైన వస్తువులు కొనుక్కోవడం మంచిది కాదు. చూశారు కదా గురువారం నాడు ఎలాంటి తప్పులు చేయకూడదు ఏం చేయాలి అనే విషయాలని.. మరి వాటిని ఆచరించి ఏ బాధ లేకుండా హాయిగా ఉండండి ఇబ్బందుల నుండి బయటకి వచ్చేయండి.