హిందూ సమజంలో ఆవు అంటే ఓ ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఆవును ఓ జంతువుగా కాకుండా సాక్షాత్తు దేవుడిగా కొలుస్తారు హిందువులు. చాలా మంది భారతీయులు ఆవు పేడ మరియు మూత్రంలో వైద్యం చేసే గుణాలు ఉన్నాయని నమ్ముతారు, కానీ సైన్స్ మరోలా చెబుతోంది. ఆవు కేంద్రంగా గతంలో పలు రాజకీయ సంఘటను కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవల ఆవు పేడతో ఆర్థిక వ్యవస్థ పటిష్టం అవుతుందని ఇటీవల ప్రముఖ బీజేపీ నేత వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారాయి.
డాక్టర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు రకరకాల ప్రశ్నలు లేవనెత్తారు. కొద్దిమంది మాత్రమే అతను చెప్పేదానితో ఏకీభవించగా, మెజారిటీ ప్రజలు అతని డాక్టర్ డిగ్రీని ప్రశ్నించారు మరియు అతనిని ఎగతాళి చేశారు. ఒక నెటిజన్ ఇలా స్పందించాడు.’ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ దీనిని గమనించాలి మరియు అతని లైసెన్స్‌ను రద్దు చేయాలి‘ అని డిమాండ్ చేశాడు.
Dr. Manoj Mittal MBBS MD's prescription. Via @ColdCigar pic.twitter.com/SW2oz5ao0v https://t.co/Gzww80KiSs
— Rofl Gandhi 2.0 🚜🏹 (@RoflGandhi_) November 16, 2021