తాజాగా లేని చపాతీలు తింటే ఈ సమస్యలు వుండవు..!

-

పాడైపోయిన ఆహారం తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అని అందరికీ తెలుసు. అయితే పాడైపోయిన చపాతీలు ( Spoiled Chapati ) తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటిస్ తో బాధపడే వాళ్లకు ఇది చాలా మంచిదట. అయితే పదిహేను గంటల కంటే ఎక్కువ సేపు నిల్వ ఉంటే అది అనారోగ్య సమస్యలకు తీసుకువస్తుంది. ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్, గ్యాస్ లాంటివి వస్తాయి. అదే ఒకవేళ మిగిలిపోయిన చపాతీలని 12 నుండి 15 గంటల్లో తింటే దాని వల్ల ప్రయోజనాలు చాల లాభాలు కలుగుతాయి.

 

పాడైపోయిన చపాతీలు | Spoiled Chapati

సాధారణంగా మనం కావలసిన దానికంటే ఎక్కువ ఆహారం చేసుకుంటూ ఉంటాం అయితే పాడైపోయిన చపాతీలు ఉంటే ఎప్పుడూ పారేయకండి. ఎందుకంటే వీటి వల్ల చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మరి ఇక ఆలస్యం ఎందుకు వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ చేస్తుంది:

ఇలా పాడైపోయిన చపాతీని చల్లటి పాలలో ముంచుకుని తీసుకోవడం వల్ల హైబీపీ తో బాధపడే వాళ్లకీ మంచిది. పదినిమిషాల పాటు చల్లని పాలల్లో నానబెట్టి ఉదయాన్నే అల్పాహారం కింద తీసుకుంటే బీపి కంట్రోల్ లో ఉంటుంది.

కాన్స్టిపేషన్ వంటి సమస్యలు ఉండవు:

జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. నిజంగా ఇది ఒక రెమిడీలాగ పని చేస్తుంది. ఇలా పాడైపోయిన చపాతీలు తినడం వల్ల కాన్స్టిపేషన్, ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. రాత్రి నిద్ర పోయేటప్పుడు మీరు ఆ చపాతిలని పాలల్లో వేసి ఉదయాన్నే దానిని తినవచ్చు.

బాడీ టెంపరేచర్ ని బాలన్స్ గా ఉంచుతుంది:

ఇలా పాడైపోయిన చపాతీలను చల్లటి పాలలో వేసుకుని తీసుకోవడం వల్ల టెంపరేచర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి.

డయాబెటిస్ ఉన్న వాళ్ళకి మంచిది:

డయాబెటిస్ తో బాధపడే వారికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. పాలల్లో ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు నానబెట్టి డయాబెటిస్ తో బాధపడేవారు తీసుకుంటే షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి. ఇలా పాడైపోయిన చపాతీలతో ఇన్ని ప్రయోజనాలు మనం పొందొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version