ప్రాజెక్ట్ స్టాఫ్ ఉద్యోగాలు

-

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఐఐ) కింద పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 15
పోస్టులు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ 1, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 3, సీనియర్ ప్రాజెక్ట్ ఫెలో 3, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో 4, ప్రాజెక్టు అసిస్టెంట్ 4
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.
వయసు: పోస్టులను అనుసరించి 35 నుంచి 50ఏండ్ల మధ్య
ఎంపిక: షార్ట్ లిస్టింగ్, ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 4
వెబ్‌సైట్: wii.gov.in

Read more RELATED
Recommended to you

Latest news