Yodha
జెఈఈ మెయిన్స్
జూలై 7న నీట్-యూజీ?
వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్-యూజీ)ను జూలై 7న నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా 13 భాషల్లో రాయవచ్చు. మే 7వరకు అభ్యర్థులు తమ పేర్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని , ఆ తర్వాత ఐదు రోజుల వకు...
జెఈఈ మెయిన్స్
విద్యార్థులకు శుభవార్త.. దరఖాస్తుకు మరో అవకాశం
జేఈఈ మెయిన్ మొదటి విడత రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 18 నుంచి 25వ తేదీ రాత్రి 9గంటల వరకు దరఖాస్తులకు గడువు ఇచ్చినట్లు ఎన్టీఏ వెల్లడించింది. తొలి విడత జేఈఈ ఆన్లైన్ పరీక్షలు జూన్ 21 నుంచి 29 వరకు నిర్వహించనున్న...
ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి
నేటి నుంచి హాల్ టికెట్ల డౌన్లోడ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన హాల్టికెట్లను నేటి(మంగళవారం) నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం కార్యదర్శి దేవానందరెడ్డి తెలిపారు. హాల్టికెట్లో అభ్యర్థి ఫొటో సరిగ్గా లేకపోతే సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫొటోను అతికించి సంతాకాలు చేసి ఇవ్వాలని సూచించారు. ఈ...
నోటిఫికేషన్స్
NIISTలో ఉద్యోగాలు
సీఎస్ఐఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్డిసిప్లీనరీ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఐఐఎస్టీ) తాత్కాలిక ప్రాతిపదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తు కోరుతోంది.
పోస్టు: ప్రాజెక్ట్ అసోసియేట్స్ (1, 2)
మొత్తం ఖాళీలు: 17
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/ బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీఎస్ఐఆర్-యూజీసీ నెట్/ గేట్ అర్హతతోపాటు పరిశోధన...
నోటిఫికేషన్స్
ONGCలో అప్రెంటీసులు
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్జీసీ) పెట్రో అడిషన్స్ లిమిటెడ్(ఓపీఏఎల్) వివిధ ట్రేడుల్లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: ఫిట్టర్, కెమికల్ ప్లాంట్, ఎలక్ట్రిక్, ఇన్స్ట్రుమెంట్, మెకానిక్, ల్యాబొరేటరీ, మెషిన్
అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత. 2019 లేదా ఆ తర్వాత ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు
వయసు:...
నోటిఫికేషన్స్
ESICలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉద్యోగాలు
ఫరీదాబాద్లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) వివిధ ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
సీనియర్ రెసిడెంట్లు: 61
విభాగాలు: అనెస్తీషియా, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, అనాటమీ, యురాలజీ, ఆంకాలజీ, రేడియో డయోగ్నసిస్
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో మెడికల్ పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత. వాలిడ్...
నోటిఫికేషన్స్
NIVలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
ముంబయిలోని ఐసీఎంఆర్- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 06
పోస్టులు: రీసెర్చ్ అసోసియేట్ -01, ప్రాజెక్ట్ టెక్నీషియన్-01, ప్రాజెక్ట్ అసిస్టెంట్-01, డేటా ఎంట్రీ ఆపరేటర్-01, ప్రాజెక్ట్ టెక్నీషియన్లు -02
అర్హత: పోస్టులను అనుసరించి పదోతరగతి, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, సంబంధిత సబ్జెక్టుల్లో పీహెచ్డీ/ ఎండీ/...
నోటిఫికేషన్స్
BSFలో గ్రూప్-బి ఉద్యోగాలు
బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) డైరెక్టరేట్ జనరల్ కార్యాలయం కింది గ్రూప్ -బి నాన్-గెజిటెడ్, నాన్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 90
ఇన్స్పెక్టర్ (ఆర్కిటెక్ట్) -01, సబ్ ఇన్స్పెక్టర్ (వర్క్స్) - 57, జూనియర్ ఇంజినీర్/ సబ్ ఇన్స్పెక్టర్ (ఎలక్ట్రికల్) - 32
అర్హత: పోస్టులను అనుసరించి వేర్వేరు విద్యార్హతలు ఉన్నాయి.
వయస్సు: పోస్టులను...
ఇంజనీరింగ్
MAT-2022 నోటిఫికేషన్ విడుదల
దేశంలోని ప్రముఖ బిజినెస్ స్కూళ్లు అందిస్తున్న మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే మేనేజ్మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(మ్యాట్)-2022 నోటిఫికేషన్ను ఏఐఎంఏ విడుదల చేసింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంబీఏ, పీజీడీఎం తదితర ప్రోగ్రామ్ల్లో అడ్మిషన్స్ పొందవచ్చు. మ్యాట్ను ఆఫ్లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తుండగా అభ్యర్థులు ఏదైనా ఒకదాన్ని లేదా రెండింటిని ఎంపిక చేసుకోవచ్చు.
అర్హత: గుర్తింపు...
తెలంగాణ ఇంటర్
ఇంటర్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి.. ఈసారి బెంచీ ఒక్కరే
వచ్చే నెల 6 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ దృష్ట్యా భౌతిక దూరం పాటింపులో భాగంగా ఈసారి బెంచీకి ఒక విద్యార్థినే కూర్చోబెట్టడంతో గత ఏడాదితో పోలిస్తే పరీక్ష కేంద్రాల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే విద్యార్థులు పరీక్షలు...
About Me
Latest News
రెండుమూడు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు: ఐఎండీ
భారత వాతావరణ కేంద్రం(ఐఎండీ) తీపి కబురు చెప్పింది. మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించనున్నాయి. ముందుగా కేరళ తీరాన్ని రెండు మూడు...
Telangana - తెలంగాణ
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయం: మల్లారెడ్డి
దసరా తరువాత దేశ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పుడు ఖాయమని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో ఉన్న ఆయన కార్మిక సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర...
భారతదేశం
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధం: ఐసీఎంఆర్
మంకీపాక్స్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్(ఐసీఎంఆర్) ప్రకటించింది. ఇతర దేశాల్లో మంకీపాక్స్ తీవ్రను ఎప్పటికప్పుడు మానెటరింగ్ చేస్తున్నామని వెల్లడించింది. ఇప్పటికే ఆయా దేశాల నుంచి వస్తున్న...
Telangana - తెలంగాణ
అభివృద్ధి అంటే స్కూల్ కి కలర్ మాత్రమే వేయడం కాదు: సబితా ఇంద్రారెడ్డి
విద్యా, వైద్య రంగాలపై కేసీఆర్ దృష్టి పెట్టారని అన్నారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. అన్ని ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా విడతల వారీగా...
Telangana - తెలంగాణ
దమ్ముంటే కేంద్ర ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. మేం కూడా ఎన్నికలు వెళ్తాం: తలసాని శ్రీనివాస్ యాదవ్
బీజేపీ పార్టీలో కుటుంబ రాజకీయాలు లేవా..? అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అన్ని రాష్ట్రాల్లో చేసినట్లు వ్యవస్థలను ఉపయోగించుకుని భయపెడితే భయపడటానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మీకు దమ్ముంటే...