బ్రిటిష్ వాళ్ళనే తరిమికొట్టాం మోడీ ఎంత: ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక ఎడిటర్

-

బ్రిటిష్ వాళ్ళనే తరిమి కొట్టాము ప్రధాన నరేంద్ర మోడీ ఎంత..? మోడీని తరిమికొట్టలేమా అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్లో డెక్కన్ క్రానికల్ ఎడిటర్ శ్రీరామ్ కర్రీ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. శ్రీరామ్ కర్రీ మాట్లాడుతూ బ్రిటిష్ వాళ్ళని తరిమి కొత్తము మోడీ ఎంత అని అన్నారు. 1920లో మీరు పుట్టినట్లయితే మీ దేశం కోసం మీరు పోరాటం చేయగలిగే ధైర్యం మీకు ఉందా అని అన్నారు.

గాంధీ గారి వెనక నడిచే అంత ధైర్యం మీకు ఉందా..? సుభాష్ చంద్రబోస్ వెనుక సర్దార్ వల్లభాయ్ పటేల్ వెనక జవహర్లాల్ నెహ్రూ వెనుక నడిచే ధైర్యం మీకు ఉంటుందా అని డెక్కన్ క్రానికల్ ఎడిటర్ కర్రీ శ్రీరామ్ అన్నారు. ఆరోజు జైలుకెళ్ళినా భోజనం చేయకపోయినా బ్రిటిష్ వాళ్ళు కొట్టిన మీకు పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా అని శ్రీరామ్ అడిగారు మరి మోడీ ఎంత అంటూ శ్రీరామ్ కర్రీ సెన్సేషనల్ కామెంట్స్ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news