టెంప్టింగ్ లుక్స్ తో మతులు పోగొడుతున్న ఈషా రెబ్బా..!!

-

ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా గ్లామర్ ఐకాన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. అందాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఈమె తన అందానికి తగ్గ ప్రతిఫలం లభించలేదని చెప్పాలి. ఎప్పటికప్పుడు వరుస గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొకసారి టెంప్టింగ్ లుక్స్ తో యువతను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. శారీలో తన బెస్ట్ లుక్స్ ను అభిమానులతో పంచుకున్న ఈ ముద్దుగుమ్మ నడుము, నాభి అందాలను చూపిస్తూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తోంది.

ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈషా రెబ్బా, విక్రమ్ ప్రభు హీరోగా, దర్శకుడు రమేష్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఒక తమిళ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . క్రైం థ్రిల్లర్ మూవీ గా వస్తున్న ఈ సినిమా లో ఈషా రెబ్బా , విక్రమ్ ప్రభులు పోలీస్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు l. ఇకపోతే కోలీవుడ్లో ఈ సినిమా తనకు మంచి బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే మరొకవైపు దయ అనే ఒక టైటిల్ తో వెబ్ సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. ఇక దయ కూడా క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని ఇది హాట్స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఇతర భాషల్లో సక్సెస్ కావాలని చూస్తున్న ఈమెకు తెలుగులో అడపాదడపా అవకాశాలు వస్తున్నాయి. కానీ తన కెరియర్ను మలుపు తిప్పే అవకాశాలు మాత్రం రావడం లేదు. అందుకే పక్కచూపులు చూస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఊహకందని అందంతో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మను దర్శక నిర్మాతలు టాలీవుడ్ లో పట్టించుకోకపోవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. మరి ఇకనైనా ఈమెకు అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version