వీడియో వైరల్ : ఎంపీ అర్జున్..యాంగర్ మ్యానేజ్ మెంట్ లో సున్నా..! పోలీసులపైనే దాడి..!

-

ఆయనో మాజీ ఎంపీ ప్రజా ప్రతినిధి కానీ యాంగార్ మ్యానేజ్ మెంట్ లో సున్నా ఆయనే డీఎంకే నేత కే అర్జునన్. కేవలం ఇతను వెలుతున్న కారును ఆపి ఈ పాస్ చూపించమని అడిగిన పాపానా ఓ పోలీసు అధికారిని బూటుకాలితో తన్నాడు.

దురుసు పదజాలం ప్రయోగించాడు. మాజీ ఎంపీ ని నన్నే ఆపుతావా నీకు దైర్యం ఎంత అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగి పోలీసులపై చేయి చేసుకున్నా దృశ్యాలు రికార్డ్ అయిన విషయం ఆయనకు తెలియదు. ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఆయన వెలుతున్న వాహనం TN 30 AA 5859 ను ఆపినందుకు నానా హంగామా చేసిన ఎంపీ పై ఆ కారు పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news