ఎఫ్ 3 రిలీజ్ డేట్ ఫిక్స్… ఎప్పుడంటే ?

-

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపుడి దర్శకత్వంలో రూపొందిన ఎఫ్ 2, ఎంత సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుతెలిసిందే. సంక్రాంతి రిలీజైన ఈ సినిమా వందకోట్లకి పైగా షేర్ సాధించింది. ఎఫ్ 2 సినిమా తర్వాత ఎఫ్ 3 ఉంటుందని అనిల్ రావిపూడి అప్పుడే ప్రకటించాడు.

లాక్డౌన్ టైమ్ లో ఎఫ్ 3 స్క్రిప్టు కూడా పూర్తి చేసిన ఆయన షూటింగ్స కి పర్మిషన్ ఇచ్చాక సైలెంట్ గా షూట్ కూడా చేసేశారు. ఇప్పుడు అందరూ రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా డేట్ కూడా ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని ఆగస్ట్ 27న రిలీల్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక ఈ సినిమాని దిల్ రాజు తన వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news