ఏపీలో బోగస్ ఓట్లు ఎన్నో తెలుసా?

-

ఏపీలో  25,47,019  బోగస్ ఓట్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఈ సందర్భంగా  జిల్లాల వారీగా బోగస్ ఓట్ల సంఖ్యను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది. అత్యధికంగా అనంతపురంలో 3,55,819 బోగస్ ఓట్లు ఉండగా.. అత్యల్పంగా కడపలో 91,377 బోగస్ ఓట్లు నమోదు అయ్యాయని తెలిపింది.

జిల్లాల అనుమానాస్పద ఓట్ల జాబితా…

  1. శ్రీకాకుళం–    1,23,233
  2. విజయనగరం– 1,10,036
  3. విశాఖపట్నం– 2,00,767
  4. తూర్పు గోదావరి– 2,04,370
  5. 5. పశ్చిమ గోదావరి– 1,24,085
  6. కృష్ణా– 1,12,555
  7. గుంటూరు– 2,07,209
  8. ప్రకాశం  – 1,41,812
  9. నెల్లూరు– 2,19,736
  10. కడప– 91,377
  11. కర్నూలు– 3,13,032
  12. అనంతపురం– 3,55,819
  13. చిత్తూరు– 3,42, 961

 

Read more RELATED
Recommended to you

Latest news