సమంత క్లీవేజ్ షో.. షాక్ అవుతున్న అభిమానులు..!

-

అక్కినేని నాగ చైతన్య తో పెళ్లి తర్వాత టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత కాస్త గ్లామర్ షో కి పూర్తిగా దూరం అయింది అన్న విషయం తెలిసిందే. గ్లామర్ పాత్రల్లో నటించడమే కాకుండా కేవలం నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తూ వస్తుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ప్రస్తుతం సమంత తన భర్తతో కలిసి మాల్దీవుల్లో విహారయాత్రకు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది.ఈ క్రమంలోనే అక్కడ అందాల ఆరబోతకు పనికి చెబుతున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 23న సమంత భర్త చైతన్య పుట్టిన రోజు సందర్భంగా మాల్దీవులకు ఎగిరిపోయింది ఈ జంట.

అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు ఈ జంట. అయితే ఇటీవలే సమంత ఒక ఫోటో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సమంతా క్లీవేజ్ షో చూసి ప్రస్తుతం ఫ్యాన్స్ అందరూ షాక్ అయి పోతున్నారు.. ఇక చాలా రోజుల తర్వాత సమంతా అలా కనిపించడం తో అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అని చెప్పాలి. కాగా ప్రస్తుతం అక్కినేని వారి కోడలు సమంత నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తుంది అదే సమయంలో ప్రస్తుతం హోస్ట్ గా కూడా తన సత్తా చాటుతూ సామ్ జామ్ అనే టాక్ షోను నిర్వహిస్తున్నది సమంత.

Read more RELATED
Recommended to you

Exit mobile version