సన్నగా, నాజుగ్గా ఉండాలంటే..బాడీలో ఫ్యాట్ లేకుండా చూసుకోవాలి. అంటే..డైలీ వ్యాయామాలు, యోగాలు చేయాలి. టైంకు సరైన ఫుడ్ తినాలి. ఇవేనా ఇంకా చాలా చేయాలి..కానీ ఇలా కష్టపడాలంటే…మనకు ముందు టైం ఉండాలి..ఇంకా చేయాలనే మూడ్ ఉండాలి.. ఈరోజ్లుో ఈరెండు ఉండటం కష్టమే..అసలే వర్క ప్రజర్ ఎక్కువైపోతుంటే..ఇంకా వ్యాయామాలకు టైం ఎక్కుడుంది..వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల..లాగిన్ లాగౌట్ టైం తోపనిలేకుండా..ఎప్పుడంటే..అప్పుడు సిస్టమ్ ఓపెన్ చేయమంటున్నారు. అలాంటి వారికి అందాన్ని, ఆరోగ్యాన్ని రెండింటినీ పుష్కలంగా అందిస్తుంది ఈ ఎల్ఈడీ స్లిమ్మింగ్ డివైజ్ (హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ అల్ట్రాషేప్ బాడీ స్లిమ్మింగ్ మెషిన్). మూడు టెంపరేచర్ మోడ్స్, ఐదు ఎనర్జీ లెవల్స్ కలిగిన ఈ డివైజ్‌ని వినియోగించడం కూడా చాలా సులభం.
తీరిక ఉన్న సమయంలో చేత్తో దీన్ని సన్నని బాటిల్ పట్టుకున్నంత తేలిగ్గా పట్టుకుని అవసరమైన చోట మసాజ్ చేసుకోవచ్చు. తీరిక లేనప్పుడు బెల్ట్ సాయంతో బాడీలో ఏ భాగానికి కావాలనుకుంటే ఆ భాగాని ఫిక్స్ చేసుకోవచ్చు.
►ఈ డివైజ్ అడుగు భాగంలో నాలుగు వైపులా నాలుగు మిడ్–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి ఉంటాయి.
►మధ్యలో ఒక సెన్సర్ పాయింట్, దాని చుట్టు 18 ఎల్ఈడీ లైట్స్, వాటి చుట్టు హై–ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోడ్ ఉంటుంది.
►మెషిన్ ఆన్ చెయ్యగానే ఆ భాగాన్ని చర్మానికి ఆనిస్తే.. ట్రీట్మెంట్ అందుతుంది. డివైజ్‌కి అదనంగా చార్జింగ్ కేబుల్, ఒక పట్టీ(బెల్ట్) ఇస్తారు.
►బాడీ స్లిమ్మింగ్, స్కిన్ టైటెనింగ్, బాడీ షేపింగ్తో పాటు మెటబాలిజమ్ (జీవక్రియ) వేగవంతమవుతుంది.
►దీన్ని వినియోగించి, చేతులు, తొడలు, నడుము, పొట్ట వంటి భాగాల్లో కొవ్వుని సులభంగా తగ్గించుకోవచ్చు. దీని ధర 121 డాలర్లు అంటే 9,062 రూపాయలు.
ఇంకెందుకు..ఏవేవో వాడి, ఎన్నో కష్టమైన ఎక్సర్ సైజ్ చేయడంకంటే..ఇదేదో కాస్త తేలిగ్గానే ఉంది కదా.. మరి లైఫ్ లాంగ్ ఇది వాడమంటారా అనేగామీ డౌట్..ముందు బాడీ సన్నగా అయితే..ఆ తర్వాత మంచి డైట్ ఫాలో అవ్వొచ్చు. కొంతమందికి బాడీ లావుగా ఉండదు కానీ..పొట్ట భాగం బాగా లూస్ అయిపోతుంది..అలాంటివారికి కూడా ఇది మంచిగా ఉపయోగపడుతుంది.