బెంగుళూరు లోని ప్రముఖ రెస్టారెంట్ లో పేలుడు..!

-

బెంగళూరు కుందలహళ్లి లోని కేఫ్ లో పేలుడు జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే.. ఈ పేలుడులో నలుగురికి గాయాలయ్యాయి అని అధికారులు చెప్తున్నారు. గ్రీన్ అవెన్యూ రోడ్ లోని ప్రముఖ రెస్టారెంట్ అది రామేశ్వరం కేఫ్ లో పేలుడు చోటుచేసుకుంది. ఈ పేలుడు వలన ఇంకా ఎలాంటి నష్టం జరిగిందో తెలియాల్సి ఉంది.

hyderabad fire accident

గాయపడిన నలుగురిలో ముగ్గులు కేసుకి సంబంధించిన ఉద్యోగులని తెలుస్తోంది. పోలీసులు చెప్పిన దాని ప్రకారం నలుగురు గాయపడ్డారని వాళ్ళలో ముగ్గురు ఈ కేఫ్ కి సంబంధించిన ఉద్యోగులని అంటున్నారు అయితే అసలు ఎందుకు ఈ పేలుడు సంభవించింది అనేది తెలీదు దీనికి అవసరం పోలీసులు ఆరా తీస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version