అమ్మాయిలను బుట్టలో చేసుకోవాలంటే ఇలా చెయ్యండి..

-

శృంగారం విషయం అబ్బాయిల తో పై చెయ్యి వుంటే అమ్మాయిలది కూడా ముఖ్యమైన పాత్ర..ఒకొక్కరి తీరు ప్రవర్తన ఒక్కోలా ఉంటుంది. అయితే ఒకరిని ఇంప్రెస్ చేయాలంటే కూడా అంత సులభం కాదు. కానీ కొన్ని టిప్స్ ఫాలో అయితే ఖచ్చితంగా ఒకరిని ఇంప్రెస్ చేయొచ్చు. మీరు కూడా ఎట్రాక్షన్‌గా కనిపించాలని అనుకుంటున్నారా..? అందరినీ ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారా అయితే కచ్చితంగా ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగ పడతాయి. అవేంటో తెలుసుకుందాం…

 

ఎవరైనా తెలివైన మాటలు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడితే ఆకర్షణీయంగా కనపడొచ్చు. దీంతో మిమ్మల్ని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారు. పైగా ఆకర్షణీయంగా మీరు వాళ్ళకి కనపడతారు. కాబట్టి ఆకర్షణీయంగా కనపడాలనుకుంటే ఇది కూడా మీరు ఫాలో అవ్వండి…

గ్రూమింగ్ చేసుకోవడం వల్ల మంచి ఇంప్రెషన్ అందరికీ కలుగుతుంది. కనుక ఎప్పుడైనా ఆకర్షణీయంగా కనబడాలంటే ఇది చాలా ముఖ్యం అని తెలుసుకోండి. వీటిని పాలో అవ్వడం వల్ల హ్యాండ్సమ్‌గా కనిపిస్తారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు…

కెరియర్ ఉద్యోగం కలలు వంటి వాటిపై ఫోకస్ పెట్టండి. ఇలా ఉండే వాళ్ళపై కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది పైగా ఆకర్షణీయంగా కనబడతారు. మగవాళ్ళందరూ కూడా ఇంప్రెస్ చేయలేకపోవచ్చు. కానీ అందరికీ కూడా మరొకరిని ఇంప్రెస్ చేయాలనే ఉంటుంది. కొంత మంది ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంటారు. వాళ్ళు ఎవరిని అయినా సరే ఇంప్రెస్ చేస్తూ ఉంటారు..

ఇకపోతే తెలివైన మాటలు మాట్లాడేటప్పుడు మీరు కూడా ఇన్వాల్వ్ అయి మాట్లాడితే ఆకర్షణీయంగా కనపడొచ్చు. దీంతో మిమ్మల్ని మరొకరు ఆదర్శంగా తీసుకుంటారు. పైగా ఆకర్షణీయంగా మీరు వాళ్ళకి కనపడతారు. కాబట్టి ఆకర్షణీయంగా కనపడాలనుకుంటే ఇది కూడా మీరు ఫాలో అవ్వండి…

మగవాళ్ళు ఆకర్షణీయంగా కనబడాలనుకుంటారు. అటువంటి వాళ్లు మొదట ఫిజికల్‌గా ఆకర్షణీయంగా కనబడితే మంచిది. అంటే ఆరోగ్యంగా ఉండండి, మంచిగా డ్రెస్ చేసుకోవడం లాంటివి ఫాలో అవ్వాలి. దీంతో ఆటోమేటిక్‌గా ఎట్రాక్టివ్‌గా కనబడతారు. చాలా మంది ఇతరులను ఇంప్రెస్ చేయడానికి కష్టపడుతారు. కానీ అది అందరికీ జరిగే పని కాదు. మగవాళ్ళ తీరు, ప్రవర్తన బట్టి వాళ్ళలో ఉండే క్వాలిటీస్‌ని బట్టి ఆకర్షణీయంగా కనపడతారు. కొంత మంది మాత్రం బాగా పాపులర్ అవ్వాలని ఎన్నో కష్టాలు పడి ఇంప్రెస్ చెయ్యాలని అనుకుంటారు.. ఇవన్నీ కూడా అమ్మాయిలను ఇంప్రెస్ చెయ్యడానికే..

Read more RELATED
Recommended to you

Exit mobile version