బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే వీటిని ఫాలో అవ్వండి..!

-

బ్రెస్ట్ క్యాన్సర్ ( Breast Cancer ) రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఈ మధ్యకాలంలో దీనికి సంబంధించి అవగాహన కూడా పెరిగింది. అయితే సరైన ఆహారం తీసుకోవడం, మసాజ్, రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వలన ముందు నుండి కూడా ఈ సమస్య రాకుండా మనం జాగ్రత్త పడొచ్చు అని నిపుణులు అంటున్నారు. అయితే ఏదైనా సరే మంచి పద్ధతుల్లో సరైన పద్ధతులు పాటిస్తే తప్పక సమస్య నుండి దూరంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం.

 

Breast Cancer | బ్రెస్ట్ క్యాన్సర్

మాయిశ్చరైజర్:

బ్రెస్ట్ ప్రాంతమంతా కూడా ఎంతో సెన్సిటివ్ గా ఉంటుంది నిజంగా మంచి ప్రొటెక్షన్ కోసం లోషన్ అప్లై చేసుకోండి. ప్రతి రోజు కూడా బ్రెస్ట్ ప్రాంతంలో మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవడం వల్ల సమస్యలు రాకుండా ఉండొచ్చు. ఒకవేళ కనుక బ్రెస్ట్ ప్రాంతంలో ర్యాషెస్ కానీ ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వెంటనే డాక్టర్ ని కన్సల్ట్ చేయండి అదేవిధంగా మీరు అప్లై చేసుకునే క్రీమ్ మీకు పడుతోందో లేదో అనేది కూడా బాగా గ్రహించండి.

మసాజ్ చేయడం:

బ్రెస్ట్ లో ఫ్లూయిడ్స్ ఉంటాయి. ఇవి బ్లాక్ అయిపోకుండా మసాజ్ చేసుకోవడం మంచిది. కొద్దిగా బాడీలోషన్ అప్లై చేసి కాసేపు మసాజ్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు పొందవచ్చు. దీనివల్ల ఎంతో రిలాక్స్ గా ఉంటుంది అదే విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది.

విటమిన్స్ తీసుకోవడం:

బ్రెస్ట్ క్యాన్సర్ విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండొచ్చు కాబట్టి విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి.

సరైన సైజు బ్రా:

కొన్ని కొన్ని సార్లు తప్పు సైజ్ బ్రా వేసుకోవడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. సరిగ్గా ఫిక్స్ అవ్వకుండా ఉంటే బ్రెస్ట్ టిష్యూ స్ట్రెచ్ అయిపోతుంది. కాబట్టి మీరు మీ సైజ్ కి సరిపడా బ్రా ఎంచుకోండి. అదేవిధంగా మీరు స్పోర్ట్స్ బ్రా ఉపయోగిస్తే ప్రతి ఆరు నెలలకు ఒకసారి కొత్త వాటిని కొనుగోలు చేయండి.

పోషక పదార్థాలు తీసుకోవడం:

పండ్లు మరియు కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి ఇవి క్యాన్సర్ రాకుండా చూసుకుంటాయి కాబట్టి మంచి పోషక పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవడం హైడ్రేట్ గా ఉండడం కూడా చాలా అవసరం.

Read more RELATED
Recommended to you

Exit mobile version