గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

-

గంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది..అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై ప్రమాదం చోటుచేసుకుంది..అతి వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి రొంపిచర్ల దగ్గర తంగేడు మేజర్‌ కాల్వాలోకి దూసుకెళ్ళింది..ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు మృతి చెందారు..హైదరాబాద్‌ నుంచి పామర్రు వెళుతుండగా ప్రమాదం జరిగింది..మృతులు ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు.మృత దేహాలను నరసరావుపేట ప్రభుత్వాస్పత్రకి తరలించారు..సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version