మగువలకు షాక్.. పసిడి మళ్లీ పరుగులు

-

న్యూఢిల్లీ: భారత్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. కానీ వెండి ధర మాత్రం కాస్త ఊరటనిచ్చింది. బంగారం ధరలు వరుసగా పెరుగుతుండటంతో పసిడి ప్రియులకు షాక్ తగిలినట్లైంది. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారంపై రూ.220 వరకు పెరగగా 22 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగింది. వెండి ఏకంగా రూ. 200 వరకు తగ్గింది . దేశ రాజధాని ఢిల్లీ‌తో పాటు ఇతర నగరాల్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.

బంగారం ధరలు:
చెన్నై: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,650, 24 క్యారెట్ల బంగారం రూ.48,710
ముంబై: 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,210, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,710
కోల్ కతా: 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,550, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,260
బెంగళూరు: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220
హైదరాబాద్: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220
కేరళ: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220
పూణె: 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,240, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,240
విశాఖ: 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,200, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,220

వెండి ధరలు:
చెన్నైలో వెండి 10 గ్రాములు రూ. 739 , రూ. 7,390 (100గ్రాములు), రూ. 73,900 (1 కేజీ).
ముంబై లో వెండి 10 గ్రాములు రూ. 685, రూ. 6,850 (100గ్రాములు), రూ. 68,500 (1 కేజీ).

Read more RELATED
Recommended to you

Exit mobile version