క్రికెట్ అభిమానులకు శుభ వార్త… జియో బంపర్ ఆఫర్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్  వేళ జియో యూజర్లకు శుభవార్త చెప్పింది. రూ. 49 ప్రీపెయిడ్ డేటా ప్లాన్ తో రోజుకు 25 జీబీ డేటాను అందిస్తున్నట్లు వెల్లడించారు. యాక్టివ్ ప్లాన్ ఉన్న వారికే ఇది వర్తించనున్నట్లు తెలిపారు. మరోవైపు.. ఎక్కువగా డేటా కోరుకొనే వారి కోసం జియో  90 రోజుల వ్యాలిడిటీ, 150జీబీ డేటాతో రూ.667 ప్లాన్‌ తీసుకొచ్చింది. అయితే ఇది కేవలం డేటా వోచర్‌ మాత్రమే. దీనికి రోజువారీ పరిమితి ఏమీ ఉండదు. కావాలంటే మొత్తం ఒకేసారి కూడా వాడుకోవచ్చు.

మరొకటి.. రూ.444 ప్లాన్‌లో 100 జీబీ డేటా వస్తుంది. దీని వ్యాలిడిటీ 60 రోజులు. ఈ రెండు డేటా ప్యాక్‌లకు బేస్‌ ప్లాన్‌ ఉంటే మాత్రమే వర్తిస్తుంది.కాకపోతే వాయిస్‌ కాలింగ్‌, ఎస్సెమ్మెస్‌ వంటి ప్రయోజనాలు ఉండవు.  కాగా.. ఐపీఎల్  ప్రత్యక్షంగా చూడటానికి వ్యూయర్స్ కి జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news