గత ఐదు రోజుల నుంచి వెండి ధరలు విపరీతంగా పెరుగుతన్న నేపథ్యంలో కొనుగోలుదారులు వెండి కొనుగోలు చేయడానికి జంకుతున్నారు. అయితే ఈ రోజు వెండి ధఱ వినియోగదారులకు కాస్త ఉపశమనం కలిగేంచింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా వెండి ధరల లో మార్పులేమీ లేవు. ఈ రోజు స్థిరంగా ధరలు కొనసాగుతున్నాయి. అయితే ప్రస్తుతం పెళ్లి సిజన్ ఉండటం తో వెండి కి డిమాండ్ బాగా పెరిగింది.
వెండి కొనుగోలు దారులు ప్రతి రోజు వెండి ధర పెరిగిందా.. లేదా తగ్గిందా.. అని ఆలోచిస్తూ వెండి ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ రోజు దేశ వ్యాప్తంగా వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,700 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 71,700 గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,200 గా ఉంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,200 గా ఉంది.
కోల్ కత్త నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,200 గా ఉంది.
బెంగళూర్ నగరంలో ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 67,200 గా ఉంది.