పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ విద్యాశాఖ. పదవ తరగతి పరీక్షల సమయానికి మరో అరగంట పెంచింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ఆరు పేపర్లతో ని పరీక్ష జరగనుందిది. మే 23 నుంచి జూన్ 1 వరకు జరగనున్నాయి పరీక్షలు. మారిన టైమింగ్స్ ప్రకారం ఎగ్జామ్స్ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12: 45 వరకు నిర్వహిస్తారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ గ్రూప్ ఎ.. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12: 45 వరకు..
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1 ( కాంపోజిట్ కోర్స్)ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2( కాంపోజిట్ కోర్స్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 24 -సెకండ్ లాంగ్వేజ్.. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12: 45 వరకు..
మే 25- థర్డ్ లాంగ్వేజ్..(ఇంగ్లీష్)..ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 26- మ్యాథమెటిక్స్..ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 27 -జనరల్ సైన్స్ పేపర్ ( ఫిజికల్, బయోలాజికల్ సైన్స్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 28- సోషల్ స్టడీస్..ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 30 – ఓ ఎస్ ఎస్ సి మెయిల్ లాంగ్వేజ్ పేపర్ ..( సంస్కృతం, అరబిక్)..ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
మే 31- ఓ ఎస్ ఎస్ సి మెయిల్ లాంగ్వేజ్ పేపర్ 2.( సంస్కృతం, అరబిక్) ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు..
జూన్ 1- ఎస్ ఎస్ సి ఒకేషనల్ కోర్స్( థియరీ) ..ఉదయం 9:30 నుండి మధ్యాహ్నంఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు జరగనున్నాయి..
.