గూగుల్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. యూఎస్ కోర్టు సూచనల మేరకు గూగుల్ పెద్ద సంఖ్య లో యూజర్ల ప్రైవేట్ సెర్చ్ డేటా ని డిలీట్ చేయబోతోంది. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ కి సంబంధించి అజ్ఞాతవాడిలో ప్రైవేట్ ప్రాసెసింగ్ సదుపాయాన్ని అందించడానికి ఉపయోగించిందని డేటా ని గూగుల్ తొలగించబోతుందని చెప్పింది.
గూగుల్ కొద్ది డేటాని ఎందుకు తొలగించాలి అనుకుంటుంది అనే దానికి వస్తే యూజర్ల డేటా ని గూగుల్ ట్రాక్ చేస్తుందని ఆరోపణలు వచ్చాయి. దీనిమీద 2020లో కోర్టులో కేసు దాకలైంది క్రోమ్ బ్రౌజర్ లోనే ఇన్ కాగ్నిటివ్ మోడ్లో వినియోగదారులు ఏది సెర్చ్ చేసినా గూగుల్ ట్రాక్ చేస్తుందని కోర్టులో క్లీన్ చేసారు. యూజర్స్ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఇలా చేసామని దీనివలన యూజర్ తమకి నచ్చిన విషయాలని వెతకడం సులభతరం అవుతుందని గూగుల్ చెప్పింది.