రాజ్ భవన్ లోకి గవర్నర్ రాజకీయాలను జొప్పిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. గవర్నర్ వ్యవస్థ గురించి కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదని ఆయన అన్నారు. ప్రభుత్వం పంపిన ఫైళ్లను గవర్నర్ ఉద్దేశపూర్వకంగా ఆపేశారని ఆయన ఆరోపించారు. గవర్నర్ మొదటి నుంచి ఫైళ్లను ఆలస్యం చేశారని అన్నారు. ఎవరి ఆజ్ఞల మేరకు ఇలా చేస్తున్నారో అంటూ తెలియదని అన్నారు. వ్యవస్థల మధ్య ఉండాల్సిన సహకారం గురించి కేసీఆర్ గారికి తెలుసు అని ఆయన అన్నారు.
రాజ్ భవన్ లోకి గవర్నర్ రాజకీయాలను జొప్పిస్తున్నారు….. మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
-