చెట్టు కింద ఫ్రీగా పాఠాలు చెప్తున్న తాతగారు

-

అన్ని దానాలలో కన్నా విద్యా దానం అనేది ప్రత్యేకమైనది. మన జీవితాన్ని నిర్మించుకునేది అక్కడే. లక్షల మంది చదువుకు దూరమై చదువుకు భారమై జీవితాలు నాశనం చేసుకున్న ఎన్నో పరిస్థితులు మనం చూసాం. చదువు చెప్పే అవకాశం ఉన్న ఉన్న టీచర్లు కూడా డబ్బుల కోసం ఆశ పడి చెప్పకుండా ఉంటారు. కాని ఒక వృద్దుడు మాత్రం ఏమీ ఆశించకుండా పాఠాలు చెప్తున్నారు.

ఒడిశాలోని జాజ్‌ పూర్‌ లో ఒక వృద్ధుడు చెట్టు కింద పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్తున్నారు. బర్తాండా అనే గ్రామంలో ఆయన పాఠాలు బోధిస్తున్నారు. బర్తాండా సర్పంచ్ మాట్లాడుతూ “అతను గత 75 సంవత్సరాల నుండి బోధన చేస్తున్నాడు, ప్రభుత్వం నుండి తన మద్దతును కూడా నిరాకరిస్తున్నాడు, కాని పిల్లలకు సౌకర్యంగా చదువు నేర్పించే సదుపాయాన్ని నిర్మించాలని మేము నిర్ణయించుకున్నామని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version