గిన్నీస్ రికార్డ్: ప్రపంచంలోనే వృద్ద దంపతులు ఎవరంటే…!

-

జూలియో సీజర్ మోరా మరియు వాల్డ్రామినా క్విన్టెరోస్ క్వింటెరో అనే ఈక్వెడార్ దంపతులు ఫిబ్రవరి 7, 1941 న ఈక్వెడార్లో వివాహం చేసుకున్నారు. భర్త వయసు 110 మరియు భార్య వయసు 104 ఏళ్ళు. జూలియో మార్చి 10, 1910 న జన్మించగా, వాల్డ్రామినా అక్టోబర్ 16, 1915 న జన్మించింది. ఇద్దరూ కూడా టీచర్లు గా సేవలు అందించి ఆ తర్వాత రిటైర్ అయ్యారు. ప్రస్తుతం పదవీ విరమణలో ఉన్నారు.Married couple Julio Mora Tapia, 110, and Waldramina Quinteros, 104, both retired teachers, pose for a photo at their home in Quito, Ecuador, Friday, Aug. 28, 2020.

- Advertisement -

వేసవి సెలవుల్లో వాల్డ్రామినా తన సోదరి ఇంటికి వెళ్ళిన సమయంలో జూలియో బంధువు అయిన ఆమె సోదరి భర్త ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత వారు ప్రేమలో పడి వివాహం అయింది. ఫలితంగా ఏడు సంవత్సరాల తరువాత వారి వివాహం జరిగింది. ఇద్దరి వయసు కలిపితే 214 సంవత్సరాలు మరియు 358 రోజుల. వీరికి 11 మంది మనవరాళ్ళు, 21 మంది మునుమనవళ్లను, 9 మంది మనిమనవళ్ళు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...