బీజేపీ MP GVL నరసింహారావు గురించి తెలియని వారుండరు. ఆయన ఎప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటూ, వైసీపీ అటు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఇది ఇలా ఉండగా బీజేపీ MP GVL నరసింహారావుకు ఊహించని పరిణామం ఎదురైంది.
జివిఎల్ నరసింహారావుకు ప్రమాదం తృటిలో తప్పింది. గుంటూరు మిర్చి యార్డులో ఆయన పర్యటిస్తున్నారు. అయితే జివిఎల్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఆలయంలోకి వెళ్లే ముందు గోమాతను నమస్కరించేందుకు జీవీఎల్ ప్రయత్నం చేశారు. అయితే జివిఎల్ ను గోమాత కాలుతో తన్నింది. దీంతో ఆయన ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే తేరుకుని అక్కడ నుంచి వెళ్లిపోయారు.
@BJP4India RS member GVL Narasimha Rao today has an oops moment as a cow tried to kick him as he tried to approach it twice to conduct ‘gau puja’ at the chilli market yard in Guntur. He was at the yard to inaugurate new office building of chillies 🌶️ exporters assn of India. pic.twitter.com/k0TLpoXhDL
— SNV Sudhir (@sudhirjourno) December 10, 2022