సెక్స్‌ లేకుండా ఉండలేం..కోర్టు కెక్కిన 67 ఏళ్ల వృద్ధురాలు

-

ప్రస్తుత ప్రపంచంలో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. ప్రేమలు, అక్రమ సంబంధాలు అలాగే హత్యలు ఇలా ఎన్నో రకాల సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అందులో ట్విస్టుల మీద ట్విస్టులు కూడా జరుగుతున్నాయి. అయితే.. తాజాగా తాము శృంగారమే చేసుకుంటామని.. ఓ వృద్ధురాలి..28 ఏళ్ల ప్రియుడితో కలిసి కోర్టు మెట్లెక్కింది.

ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ కు చెందిన 63 సంవత్సరాల రంకాలి అనే మహిళ 28 సంవత్సరాల బోలు అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఒకే ఊరికి చెందిన వీరిద్దరికీ కొన్నేళ్ళ క్రితం పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అంతేకాదు వీరిద్దరూ శారీరకంగాకూడా ఒకటయ్యారు. కానీ పెళ్ళి మాత్రం చేసుకోబోమని అంటున్నారు.

కొద్దిరోజుల సహజీవనం చేస్తున్నట్లు వారు చెప్పారు. పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఇలాగే కొనసాగుతుంది అనుకున్నాను అని అంటున్నారు. అయితే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇద్దరు తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ సహజీవనాన్ని ధృవీకరించు కునేందుకు జిల్లా కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ ప్రేమ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version