క్యాన్సర్ ను జయించిన హంస నందినిని చూశారా..ఇప్పుడు ఎలా ఉందంటే !

-

టాలీవుడ్ ఐటమ్ బాంబ్ గా పేరుతెచ్చుకున్న అందాల భామ హంసానందిని ఇప్పటికే మిర్చి అత్తారింటికి దారేది సౌర్యం లాంటి ఎన్నో సినిమాలతో తన టాలెంట్ను నిరూపించుకున్న ఈ భామ చేసింది తక్కువ సినిమాలో అయినా మంచి పేరు సంపాదించుకుంది.

అయితే కెరియర్ మంచి స్థాయిలో ఉన్నప్పుడే క్యాన్సర్ మారిన పడ్డాను అంటూ గత ఏడాది సోషల్ మీడియా వేదికగా తెలిపే ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది.. అయితే తాజాగా ఆమె క్యాన్సర్ నుంచి బయటపడి మళ్లీ షూటింగ్ కు హాజరవ్వటం ఆమె అభిమానులకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఇలా ఉండగా, ఆమె ప్రస్తుతం బ్యాంకాక్‌ లో ఉంది. అక్కడి ఫోటోలను షేర్‌ చేసింది ఈ బ్యూటీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version